Deepika Padukone: ఇండియాలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్ గా ఎంపికైనా దీపికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఆమె ఇండియాలో ఫస్ట్ మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా ఎంపికై, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ముందున్నారు. దీపిక భర్త రణ్‌వీర్ సింగ్ కూడా గర్వంగా ఉన్నట్టు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టు ద్వారా తెలిపారు.
Also Read : SSMB29 : జక్కన్న కొత్త స్కెచ్.. ప్రియాంక చోప్రాకు మహేశ్ కంటే ఎక్కువ ప్రాధాన్యతా?
Also Read
గత కొద్ది రోజులుగా సినిమాల వర్క్ లైఫ్, రెమ్యునరేషన్, షూటింగ్ షెడ్యూల్ విషయంలో కొన్ని చర్చల్లో భాగంగా “Spirit” మరియు “Kalki 2” సినిమాల నుంచి ఆమె బయటపడిన సంగతి తెలిసిందే. అయినా, తన నిర్ణయంపై స్థిరంగా నిలుస్తూ, సోషల్ మీడియాలో సపోర్టివ్ పోస్టులు షేర్ చేస్తున్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 10న జరగిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (World Mental Health Day) సందర్భంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కొత్త ఇనిషియేటివ్‌ని తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా మెంటల్ హెల్త్ కేర్ అందరికీ అందేలా చేస్తూ, మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యం. ఈ కార్యక్రమంలో భాగంగా, దీపిక భారత తొలి మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా ఎంపిక అయ్యారు. ఆమె ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమై, మెంటల్ హెల్త్ అంబాసిడర్‌గా పనిచేయడానికి ఆసక్తి చూపించారు. దీపిక తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో మంత్రితో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేసి, ఈ గౌరవాన్ని అభిమానులతో పంచుకున్నారు.
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!