Diane Keaton “హాలీవుడ్‌లో విషాదం.. ఆస్కార్ నటి డయాన్ కీటన్ ఇక లేరు”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాలీవుడ్ సినీ చరిత్రలో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజ నటి, ఆస్కార్ విజేత డయాన్ కీటన్ (Diane Keaton) 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం చివరి శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త తెలిసిన వెంటనే హాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో వారు ఆమెకు నివాళులు అర్పిస్తూ, సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Roshan Kanakala : రోషన్ కనకాల ‘మోగ్లీ 2025’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Also Read
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
అక్టివ్‌గా దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగిన డయాన్ కీటన్, గొప్ప నటిగా, స్టైల్ ఐకాన్‌గా గుర్తింపు పొందారు. ఆమె నటించిన ‘యాన్ హాల్’ (Annie Hall) సినిమా కోసం ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు పొందారు. అలాగే, ‘ది గాడ్‌ఫాదర్’ (The Godfather) సిరీస్‌లో ‘కే ఆడమ్స్-కార్లియోన్’ పాత్ర ద్వారా గ్లోబల్ స్టార్‌డమ్‌ను అందుకున్నారు. ఆమె ప్రత్యేకమైన సూట్లు, టోపీలు ఫ్యాషన్‌లో ఒక ట్రెండ్‌గా మారాయి. ఇక డయాన్ కీటన్ మరణంపై హాలీవుడ్ నటి-నటులు, దర్శకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. లియోనార్డో డికాప్రియో ట్వీట్‌లో “డయాన్ కీటన్‌తో పని చేసిన ప్రతి క్షణం జ్ఞాపకం. ఆమె చిరకాలం మా హృదయాల్లో ఉంటారు” అన్నారు. అలాగే, మెరిల్ స్ట్రీప్, మార్టిన్ స్కోర్సెస్, స్టీవ్ మార్టిన్ వంటి ప్రముఖులు కూడా ఆమెకు నివాళులు అర్పించారు.
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..