Rowdy Janardhan : గ్రామీణ నేపథ్యంతో, ఫాదర్ సెంటిమెంట్ ఫుల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరో బ్లాక్‌బస్టర్ కోసం రెడీ అయ్యాడు. ఇటీవలే ప్రారంభమైన సినిమా ‘రౌడీ జనార్దన’ను దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండకు జోడీగా కీర్తి సురేష్ నటించనున్నా ఈ చిత్రం ఇప్పటికే పూజాకార్యక్రమాలతో ప్రారంభమై, శరవేగంగా షూటింగ్ ఫేజ్‌లోకి అడుగుపెట్టింది. అయితే అభిమానుల ఆతృతను పెంచుతూ, ఈ సినిమా పై సోషల్ మీడియాలో ఆసక్తికర రూమర్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, విజయ్ పాత్రలో పలు వేరియేషన్స్ ఉంటాయట. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్లు ప్రేక్షకులను ఎమోషనల్‌గా తీర్చిదిద్దనున్నాయని, అక్కడ ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉంటుంది అని చెప్పబడుతోంది. ఈ క్రమంలో, విజయ్ అభిమానులకు ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నారు.
Also Read : Ravi Teja: “నా ఫేవరెట్ సినిమా ఈగల్.. కానీ జనాలకు అర్థం కాలేదు
Also Read
- Varanasi Target: ‘వారణాసి’ ముందు బిగ్ టార్గెట్.. మహేష్-రాజమౌళి ఈజీగా కొట్టేస్తారా?
- Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
- Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
- Ramayana : రామాయణ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత
గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ కథాంశం కుటుంబ, లైఫ్‌స్టైల్, ఎమోషన్ మిక్స్‌గా ఉండనుంది. ముఖ్యంగా కీర్తి విజయ్ కాంబినేషన్ అభిమానుల్లో భారీ అంచనాలను సృష్టించింది. ఇప్పటికే విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా, మరొకటి ఇదే రౌడీ జనార్దన. ఈ రెండు సినిమాలూ విజయ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉందా చూడాలి. ఈ సినిమా విజయ్‌కి మాస్ ఆడియెన్స్‌ని మరల ఆకట్టుకునే అవకాశాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్, మ్యూజిక్ రికార్డింగ్, మరియు ప్రమోషనల్ ప్లాన్లు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Janjatiya Gaurav Diwas: గిరిజనులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. జన్‌జాతీయ గౌరవ్ దివస్‌లో ప్రధాని మోడీ విమర్శలు
-
Ruturaj Gaikwad: బ్యాటింగ్‌లో ఫెయిల్.. ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు.. ఇంకో ఛాన్స్ వచ్చేనా?
-
CM Delhi Tour: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీతో కీలక భేటీ..!
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
-
Yash Thakur Duck out: ఒక్క పరుగు చేయకుండానే.. 16 ఏళ్ల తర్వాత ధోనీ, సచిన్, కోహ్లీల సరసన యశ్ ఠాకూర్..!
ట్రెండింగ్
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!