Lenin: అఖిల్ ‘లెనిన్’లో సర్ప్రైజ్ గెస్ట్ రోల్ – సీనియర్ హీరోతో పవర్ఫుల్ క్లైమాక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్ల అయినప్పటికీ ఒక్క హిట్ కొట్టలేకపోయారు అక్కినేని యంగ్ హీరో అఖిల్. మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యారు. ముఖ్యంగా ‘ఏజెంట్’ సినిమా డిజాస్టర్ తర్వాత చాలా విమర్శలు ఎదురుకున్నారు. అయితే, ఈ విమర్శలను పక్కన పెట్టి, అఖిల్ ఈసారి గ్యాప్ తీసుకుని పక్కా మాస్, మసాలా కథని ఎంచుకొని ‘లెనిన్’ తో బాక్సాఫీస్‌ను దున్నేయాలని నిర్ణయించుకున్నారు. మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో, పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతుంది. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి విడుదల చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్ ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచాయి.
Also Read : Samantha: విడిపోవడం, అనారోగ్యం.. అన్నీ బహిరంగంగానే ఎదుర్కొన్నా..
Also Read
- Pooja Hegde: ఫ్లాపులు వెంటాడుతున్నా తగ్గని బుట్టబొమ్మ క్రేజ్.. బన్నీ సినిమాతో జాక్‌పాట్ తగిలినట్టేనా?
- Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం
- Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. 'ఆకాశంలో ఒక తార'కు బన్నీ బూస్ట్!
- Dil Raju - Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్‌తోనే సినిమా!
ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే, ఈ సినిమాలో అఖిల్ తండ్రిగా అక్కినేని నాగార్జున నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. పవర్‌ఫుల్‌గా సాగే ఈ పాత్రకు నాగార్జున సరిపోతారని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా 80% పూర్తి అవ్వగా , చివరి షెడ్యూల్ మాత్రమే ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా క్లైమాక్స్ సీన్లో ఒక స్పెషల్ గెస్ట్ రోల్ ఉండనుందట. ఈ పాత్రలో ఒక సీనియర్ హీరో కనిపిస్తాడని.. క్లైమాక్స్ మొత్తం పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. కానీ ఆ సీనియర్ హీరో ఎవరు అనేది ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
- Tags
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!