ఈ మధ్య కాలంలో కన్నడ చిత్రాలు ఎలాంటి విజయాలు అందుకుంటున్నాయే మనకు తెలిసిందే. ముఖ్యంగా OTT లో బాగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో భాష తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ చిత్రాలను ఆదరిస్తున్నారు. ఇందులో భాగంగా కన్నడలో ఇటీవల విడుదలై మంచి స్పందన పొందిన హ్యుమరస్ డ్రామా ‘సు ఫ్రమ్ సో’ ఇప్పుడు తెలుగులోకి రాబోతుంది. ప్రేక్షకుల్ని నవ్వులు పూయించిన ఈ చిత్రాన్ని దర్శకుడు జె.పి. తుమినాడ్ డైరెక్ట్ చేశారు. సోషల్ కామెడీగా సాగిన ఈ […]
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లు తరచూ బ్రాండెడ్ ప్రాడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తూ ఉంటారు. అయితే అందరూ ఇలాంటి యాడ్లకు అంతలా ఆసక్తి చూపించరన్నదానికి పవన్ కళ్యాణ్ ఉత్తమ ఉదాహరణ. ఇప్పటివరకు ఆయన ఒక్క యాడ్ లో కూడా నటించలేదు. కారణం? ఆ ప్రకటనల వెనుక ఉండే ఉద్దేశ్యాలు, వాటి నిజమైన విలువలపై ఆయనకు నమ్మకం లేకపోవడమే. అలాగే తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ భారీ యాడ్ ఆఫర్‌ను తిరస్కరించిన వార్త సోషల్ […]
టాలీవుడ్ యాక్ట్రెస్, పాపులర్ యాంకర్ అనసూయ మరోసారి అభిమానులపై మండిపడింది. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్లో పాల్గొన్న అనసూయ పట్ల కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను చూసి అసహజంగా కామెంట్లు వేస్తూ అశ్రద్ధగా ప్రవర్తించడంతో.. ఆమె ఏ మాత్రం వెనుకాడకుండా వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పింది. Also Read : National Awards : జాతీయ అవార్డులపై నెటిజన్ల ఫైర్ ! “చెప్పు తెగుద్ది మీ ఇంట్లో అమ్మ, […]
ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి పలు ప్రతిష్టాత్మక అవార్డులలో జాతీయ అవార్డులు కూడా ఒకటి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వివిధ విభాగాల్లో ఉత్తమ సినిమాలు, నటీనటులను పురస్కరించే జాతీయ అవార్డుల లిస్ట్ విడుదలైంది. అయితే ఈసారి ఈ అవార్డుల ఎంపిక పట్ల సినీ ప్రియులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మక చిత్రాలకూ, అవార్డుల జాబితాలో నిలిచే అవకాశమున్న నటీనటులకూ గుర్తింపు రాకపోవడం చూసి ప్రేక్షకులు […]
వివిధ జానర్లతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఓ పవిత్రమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. హనుమంతుని మహిమను, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి మరో కోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ – ‘జై హనుమాన్’. హనుమంతుని జీవితం, ధైర్యం, భక్తి అన్నీ కలిసిన ఓ సాంకేతిక కాంభినేషన్గా తెరకెక్కించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయింది, వీఎఫ్ఎక్స్ ఆధారిత ప్రీ-ప్రొడక్షన్ వర్క్ […]
ప్రజంట్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. జక్కన్న తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళితో మూవీ అంటే దాదాపు రెండు మూడేళ్లు అభిమానులు వారి హీరోను మర్చి పోవాల్సిందే. కానీ ఈ లోగా ఆయన ఫ్యాన్స్‌కి ఓ నాస్టాల్జిక్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ప్రజెంట్ రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా మహేష్ పాత క్లాసిక్ హిట్స్ మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో […]
భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5లో ఓ అచ్చమైన, స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే సిరీస్ ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్కి రాబోతోంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించగా, మధుర శ్రీధర్ రెడ్డి, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మాతలు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోందని […]
భారతదేశ సినీ రంగానికి ఎంతో గౌరవదాయకమైన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించబడ్డాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ద్వారా అవార్డు విజేతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “తెలుగు టాలెంట్, తెలుగు సినిమాలు ఈసారి పదికి పైగా విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉంది” అంటూ చిరంజీవి పేర్కొన్నారు. ప్రతి విజేతపై ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్య అవార్డు విజేతలు ఈ విధంగా ఉన్నాయి: ఉత్తమ చిత్రం: –12వ ఫెయిల్ […]
ఇల్లు కట్టుకోవాలన్నా, కారు కొనాలన్నా ఎంతో ఆలోచించి.. పది మందిని అడిగి ఎది మంచిదో తెలుసుకొని మరి ప్లాన్ చేసుకుంటాం. మరి జీవితంలో అత్యంత మధురమైన ఘట్టమైన ‘తల్లి కావడం’ కోసం ఎందుకు అంత శ్రద్ధ తీసుకోవడం లేదు? గర్భధారణ అనేది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ప్రిపేర్ అయి జరగాల్సిన ఒక పరిణతి. చాలా మందికి ఈ విషయంలో అవగాహన లేక ఒత్తిడికి గురవుతున్నారు. మరి తల్లయ్యే ముందు మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన ఐదు విషయాలు ఏంటో […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ (OG). యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్కి ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో, ఓ సాంగ్ గురించి జరిగిన ‘లీక్’ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన హై వోల్టేజ్ సాంగ్ ఉంది.. ‘ఫైర్ స్ట్రాం ఈజ్ కమింగ్’ అనే పాట. ఈ పాటను తమిళ స్టార్ శింబు […]