ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు వారి సినిమా పరంగా కాకుండా.. వ్యక్తిగతంగా కొన్ని వ్యాపారాలు కూడా చేపడుతున్నారు. వారి సంపాదనను మరింత పెంచుకుంటూ పోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు టాప్ హీరోయిన్లు నయనతార ఒక ప్రసిద్ధ కాస్మొటిక్స్ బ్రాండ్‌ను ప్రారంభించి విజయవంతంగా నడుపుతుండగా. రష్మిక మందన్నా కూడా తన పేరుతో ఓ పెర్ఫ్యూమ్ బ్రాండ్‌ను లాంచ్ చేసి, ఆన్లైన్లో అమ్మకాలు సాగిస్తోంది. రకుల్, అలియా ఇలా ప్రతి ఒక్క హీరోయిన్ ఏదో ఓ వ్యాపారం మొదలెడుతున్నారు […]
టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందిన కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ ఇప్పుడు పోక్సో కేసులో అరెస్టయిన ఘటన సినిమా రంగంలో సంచలనంగా మారింది. గత నెలలో ఆయనపై.. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కృష్ణపై పోక్సో (Protection of Children from Sexual Offences) చట్టం కింద కేసు నమోదైంది. కేసు నమోదు అనంతరం కృష్ణ మాస్టర్ పరారీలోకి వెళ్లిపోయారు. కానీ […]
విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు చేరువవుతూ సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్న హీరోయిన్ కోమలి ప్రసాద్. విశాఖపట్నంలో పుట్టిన కోమలి, చిన్నతనం అక్కడే గడిపి, తరువాత కర్ణాటకలోని బల్లారిలో పెరిగింది. ఆమె ఒక ట్రైన్డ్ డాక్టర్ కావడం విశేషం – ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో మెడికల్ డిగ్రీ పూర్తి చేసింది. కానీ సినిమా మీద ఉన్న ఆసక్తి ఆమెను వెండితెరపైకి తీసుకొచ్చింది. అలా 2016లో ‘నేను సీతా దేవి’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ […]
సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘కూలీ’, ఆగస్టు 14న పాన్ ఇండియా లెవల్లో విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో.. నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ వంటి స్టార్లు భాగం అయ్యారు. దాదాపుగా 370 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్లో మెరవనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ […]
జీవితంలో దేవుడు మనకు ఎన్నో బంధాలు ఇస్తాడు. కానీ మనమే మనసుతో ఏర్పరచుకునే అత్యంత విలువైన బంధం – స్నేహం. స్వార్థం లేని ప్రేమ, అండగా నిలిచే ఆసరా, ఆనందాన్ని పంచుకునే సహచర్యం – ఇవన్నీ ఒక నిజమైన మిత్రుడి లక్షణాలు. అలాంటి అపూర్వమైన అనుబంధానికి ఘనతనివ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం “ఫ్రెండ్షిప్ డే”గా జరుపుకుంటాం. ఈ ఏడాది 2025 లో, ఆ రోజు ఆగస్టు 3వ తేదీకి వస్తోంది. స్నేహానికి అంతటి […]
తాజాగా విడుదలైన చిత్రం ‘కింగ్డమ్’. స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో పాటు యువ నటి భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఈ చిత్రం జూలై 31న విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో, ఓవర్సీస్లో కూడా గ్రాండ్ రిలీజ్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ నటనకు విశేష స్పందన లభించడంతో, ఆమెకు టాలీవుడ్లో వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలో […]
‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో సీతగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ.. అలియా భట్, తాజాగా జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించింది. ఆమె నటించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’ ఏకంగా ఐదు నేషనల్ అవార్డులు సొంతం చేసుకుంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందు కరోనా కారణంగా వాయిదా పడినప్పటికీ, థియేటర్లలోకి వచ్చాక సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. Also Read : Coolie : ఒక్క ‘కూలీ’ చూస్తే […]
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్, ఆడియో ఈవెంట్లతో మరింత హైప్ పెంచుకుంది. కాగా విడుదలైన ట్రైలర్ కూడా అంచానాలకు మించి వేరే లెవల్లో ఉంది. ఇందులో స్మగ్లర్ దేవ క్యారెక్టర్ లో రజినీకాంత్ నటిస్తున్నారు. అతను ప్రతీకారం తీర్చుకునే మార్గంలో ఉన్న ఒక స్మగ్లర్ అని అర్థమవుతోంది. విలన్‌గా యాక్ట్ చేస్తున్న నాగార్జున […]
ప్రజెంట్ ట్రెండ్ మారింది. ఒక్కప్పుడు హీరోలు హీరోయిన్ లు కెరీర్‌కి ఎక్కువ ప్రధాన్యత ఇచ్చేవారు. వివాహ బంధానికి ఆమడ దూరంలో ఉండేవారు. ముఖ్యంగా నటిమనులు పెళ్ళి అయితే అవకాశాలు రావు అనే ఉద్దేశంతో కూడా చేసుకునే వారు కాదు. కానీ ప్రజంట్ రోజులు మారిపోయాయి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితానికి ముందు ప్రాధాన్యత ఇస్తున్నారు. హీరోయిన్ లు కూడా కెరీర్ పీక్స్ లో ఉండగానే మ్యారేజ్ లైఫ్ లోకి అడుగు పెడుతున్నారు. అంతే కాదు ఏడాది […]
గతేడాది ‘ది సబర్మతీ రిపోర్ట్’, ‘యోధ’ లాంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న నటి రాశీ ఖన్నా, వరుసగా ప్రత్యేకమైన పాత్రలతో ముందుకు సాగుతోంది. ఇటీవల పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో అవకాశం దక్కించుకుని మరింత క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా..తాజాగా రాశీ మరో హిస్టారికల్, ప్యాట్రియాటిక్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. Also Read : Su From So : తెలుగులోకి వచేస్తున్న మరో కన్నడ […]