హుజూరాబాద్ ప్రజలు ఉద్యమాన్ని గెలిపించారు : విజయ శాంతి
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ ని ఎడమ కాలు చెప్పుతో కొట్టారు. నీ డబ్బులు పని చెయ్యవని బుద్ధి చెప్పారు అంటూ బీజేపీ నేత విజయ శాంతి కామెంట్స్ చేసారు. డబ్బుతో కాదు , ఉద్యమం తో సీఎం వి అయ్యావు. హుజూరాబాద్ ప్రజలు ఉద్యమాన్ని గెలిపించారు. బీజేపీ ప్రత్యామ్నాయం అని చెప్పారు అక్కడి ప్రజలు.. ఉద్యమం చెయ్యమని చెప్పారు. బీజేపీ టీమ్ వర్క్ గా పని చెయ్యాలి.. మాలో స్ప్లిట్ లేదని.. తెరాస, కాంగ్రెస్ లెక్క కాదని చెప్పాలి. ఫార్మ్ హౌస్ సీఎం గారు ఇప్పటికైనా మారండి. భయం తోనే హుజూరా బాద్ ప్రచారానికి రాలేదు. మిమ్మల్ని విమర్శించాలి అంటే భయ పడే వారు… ఇప్పుడు నిన్ను ఎన్ని అన్న ప్రజలు ఏమనడం లేదు. కేసీఆర్ ఎన్ని రోజులు బతుకతావో తెలియదు… డబ్బులు ఏమి చేసుకుంటావు. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది… డిపాజిట్ కూడా రాలేదు… మూతి పగల గొట్టారు అని పేర్కొన్నారు.
Also Read
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!