వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్ వినియోగానికి డీజీసీఏ అనుమతి…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“కోవిడ్-19” వ్యాక్సిన్ పంపిణీ కోసం డ్రోన్ వినియోగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఏడాది పాటు ఈ విధానం అమల్లో ఉండటానికి డీజీసీఏ ఓకే చెప్పింది. పౌరుల ఇంటి వద్దకే “హెల్త్‌కేర్” సేవలు అందించడం కోసమే ఈ విధానం అమలులోకి వస్తుంది. అయితే వైద్య ఆరోగ్య సేవల పంపిణీ నేపథ్యంలో “కోవిడ్-19” వ్యాప్తి చెందకుండా నియంత్రించడం ప్రధానోద్దేశం. ప్రతిఒక్కరికీ, ఆరోగ్య సేవలు అందించడం డ్రోన్ సేవల లక్ష్యం. డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్ల పంపిణీపై అధ్యయనానికి ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. ఈ పద్ధతి ఫలిస్తే వ్యాక్సిన్ పంపిణీలో కొంత భారం తగ్గుతుంది.
Also Read
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..