ఈరోజు ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ రెండు జట్లు ఐపీఎల్ లో అత్యధికసార్లు టైటిల్స్ అందుకున్న జట్లు అనే విషయం తెలిసిందే. ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై జట్టు మంచి ఫామ్ లో ఉన్న 2018 లో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ముంబై జట్టు పై మంచి ప్రదర్శన కనబరచలేదు. చూడాలి మరి ఈరోజు మ్యాచ్ లో ఏం జరుగుతుంది అనేది.
ముంబై : రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (w), సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య, క్రునాల్ పాండ్య, జేమ్స్ నీషామ్, రాహుల్ చాహర్, ధావల్ కులకర్ణి, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (w/c), రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, శార్దుల్ ఠాకూర్, లుంగీ ఎన్గిడి, దీపక్ చాహర్