రాఘవ లారెన్స్ తన అభిమానులకు ఓ శుభవార్త తెలిపాడు. ‘అధికారం’ పేరుతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టు ప్రకటించాడు. విశేషం ఏమంటే ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ సమకూర్చుతున్నాడు. అంతేకాదు… ఈ సినిమా నిర్మాణంలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నాడు. ఈ మూవీని దురై సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను గురువారం రాత్రి విడుదల చేశారు. ఫైవ్ స్టార్ కదిరేశన్ సంస్థలో […]
ఇప్పుడు డాలర్స్ రూపంలో కోట్ల రూపాయలు సంపాదిస్తోన్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక జోనాస్… మొదటిసారి 5వేలు ఆర్జించిందట! ఆ డబ్బులు తన తల్లి చేతిలో పెట్టానని చెప్పింది మిస్ చోప్రా! మమాస్ గాళ్ కదా…ప్రియాంక తన ఫస్ట్ ఎర్నింగ్స్ ని మమ్మీ చేతికి ఇస్తే దీపికా పదుకొణే నాన్న ముందు ఉంచిందట! అలా డాడీకి తన మొదటి సంపాదన అందించానని చెప్పిన డీపీ అప్పటి ఆ అమౌంట్ మాత్రం మరిచిపోయింది! డాడీస్ డాటర్ అనాల్సిందే…సోనమ్ కపూర్ హీరోయిన్ […]
కర్నూలు పెసరవాయి జంట హత్య కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేసారు. రాజా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కేధార్ నాద్ రెడ్డి తో పాటు మరో ఆరుమందిని అరెస్టు చేసి వారిని నంద్యాల కోర్టుకు తరలించారు పోలీసులు. ఈనెల 17న గడివేముల మండలం పెసరవాయిలో హత్యకు గురైన టీడీపీ నేతలు వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిలను రెండు వాహనాలతో ఢీకొట్టి వేటకొడవళ్ళతో నరికి చంపారు నిందితులు. గ్రామంలో అధిపత్యం, కుటుంబాల మద్య పాత […]
హుజూరాబాద్ లో అభివృద్ధి జరగలేదు అని బాల్క సుమన్ అన్నాడు. ఒక్క డబల్ బెడ్ రూమ్ కట్టలేదు అంటే దానికి కారణం ఈటల న ప్రభుత్వ పనితీరు కు నిదర్శనమా అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈటల రాజేందర్ సీఎం కి లేఖ రాసాడని ఫేక్ లెటర్ సృష్టించారు. గజ్వేల్,సిద్దిపేట, సిరిసిల్ల కు ఇచిన్నట్లు నిధులు ఇతర నియోజక వర్గాలకు ఇవ్వలేదని బాల్క సుమన్ ఒప్పుకున్నాడు.. బాల్క సుమన్ బానిస సుమన్.. ఆ కుటుంబానికి […]
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు స్థిరంగా ఉన్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 4458 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,71,475 కు చేరింది. ఇందులో 18,11,157 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 47,790 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా […]
సమైక్య రాష్ట్రంలో ఆరోజు పాలకులే తెలంగాణ ప్రాంతానికి కరువు సృష్టించారు అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులపై గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే ఇచ్చిన పనులు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పనుల గురించి మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి- కేంద్రం దృష్టికి తీసుకెళ్తాము. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల పై తెలంగాణ ప్రజలు ఉద్యమించే సమయం వస్తది అని తెలిపారు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఏనాడు ఆంధ్ర […]
టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉద్యమకారులు ఎవ్వరు లేరు. అక్కడ ఉన్న వాళ్లంతా తెలంగాణ ద్రోహులే అని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. హుజురాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ… సొంత పార్టీ నేతలే కొనుగోలు చేస్తున్న దుస్థితి ఇప్పుడు హుజురాబాద్ లో కొనసాగుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన కమిషన్లతో ఉప ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారు. నాగార్జునసాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈటల రాజేందర్ […]
నాగోల్ లోని ఫతుల్లాగూడాలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవన నిర్మాణ వ్యర్దాల రీ-సైకలింగ్ ప్లాంట్ ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి రోజు 7 వేల టన్నుల చెత్తా ఉత్పత్తి అవుతుంది. అందుకే గతంలో ఉన్న 70 చెత్తా కలెక్షన్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల ను 100 కు పెంచుతున్నాం. ఇంకా చెత్తను తరలించేందుకు 90 ఆధునిక వాహనాలు ఏర్పాటు చేశాం. మనం గ్రేటర్ […]
పేద వాళ్ల కోసం వైఎస్ ఆరోగ్య శ్రీ పథకం తెచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించారు. అంతకముందు ఒక్క నాయకుడు కూడా ఇలా ఆలోచించలేదు. నా తండ్రిది పెద్ద మనసు అని వైస్ షర్మిల పేర్కొన్నారు. కుటుంబాలని నిలబెట్టిన పథకం అది. కానీ తెలంగాణ లో ఆరోగ్య శ్రీ అందడం లేదు. కరోనా రోగాన్ని ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చలేదు. పేద వాళ్ళ ను తెలంగాణ సర్కారు ఆదుకోవడం లేదు అని అన్నారు. ఫామ్ […]
ఆయనో ఎమ్మెల్యే. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పటికే విపక్షాలకు టార్గెట్ అయ్యారు. ఇదే సమయంలో అధికారపార్టీలో మరో చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన పోటీ చేస్తారా? కొత్త వ్యక్తి బరిలో ఉంటారా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం? కొంతకాలంగా జర్మనీలోనే ఎమ్మెల్యే రమేష్! చెన్నమనేని రమేష్. వేములవాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. 2009 నుంచి ఆయన శాసనసభ్యుడిగా గెలుస్తూ వస్తున్నారు. స్థానిక రాజకీయాలు ఎలా ఉన్నా.. ఆయన […]