ప్రస్తుతం ఏపీలో కరోనా తగ్గుతున్న విషయం తెలిసిందే. ఇక ఏపీ ప్రభుత్వం వచ్చే నెలకు వ్యాక్సినేషన్ ప్లాన్ సిద్దం చేసుకుంది. మొత్తంగా ఏపీకి 70.86 లక్షల కరోనా టీకాలు వస్తాయని ఏపీ సర్కార్ అంచనా వేస్తుంది. వీటిల్లో ప్రభుత్వానికి 53.14 లక్షలు, ప్రైవేట్ ఆస్పత్రులకు 17.72 లక్షల టీకాలు కేటాయించింది. అయితే జులై నెలలో సుమారుగా 31.25 లక్షల మందికి రెండో డోస్ వేయాల్సి ఉంటుందని అంచనా. అందుకే మెజార్టీ టీకా డోసులు సెకండ్ డోస్ వేసే […]
మరియమ్మ లాకప్ డెత్ చాలా దురదృష్టకరం అని అన్నారు ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్, మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రావత్. మరియమ్మ అనే మహిళను అరెస్ట్ చేశారు. అప్పుడు కనీసం మహిళ పోలీసులు లేరు సిగ్గుచేటు. లాకప్ డెత్ చేసిన వాళ్ళను సస్పెండ్ చేశారు. మరి మరియమ్మ బతికి వస్తుందా అని అడిగారు. రాబోయే ఎన్నికలలో దళితులు టీఆర్ఎస్ కు ఓట్లు వేయవద్దు. ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపాలి. మరియమ్మ సంఘటన చాలా దుఃఖం […]
పాతబస్తీ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్తకు చెందిన కుమారుని అరెస్ట్ చేసారు పోలీసులు. ఎంజాయ్ కోసం మిత్రులతో కలిసి బెంజ్ కారు తో బయటకు వచ్చిన ఆధిల్.. శాలిబండ ఉప్పుగూడ ఫ్లై ఓవర్ల మీదుగా రాష్ డ్రైవింగ్ చేసాడు. చిన్న చిన్న రోడ్లలో అత్యంత రాష్ గా డ్రైవింగ్ చేసిన ఆదిల్ హుస్సేనీ ఆలం పరిధిలో బెంజ్ కారు వేగాన్ని మరింత పెంచాడు. అక్కడ కారు అదుపుతప్పి సాలమ్మ ఢీకొట్టాడు. దాంతో సాలమ్మ […]
హుజురాబాద్ లోని తెరాస కార్యకర్తల సోషల్ మీడియా సమావేశానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ప్రభుత్వ విఫ్ బాల్క సుమన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా బాల్క సుమన్ మాట్లాడుతూ… హుజురాబాద్ లో సీఎం కేసీఆర్ కు ఈటల రాజేందర్ రాసినట్లు లెటర్ ప్యాడ్ తో ఉన్న లెటర్ నిజమైన దీ, దీన్ని ఫేక్ లెటర్ గా బీజేపీ చేస్తున్న ప్రచారం కల్పితం. ఈటల రాజేందర్ లెటర్ ఫెక్ అని దమ్ముంటే హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయ ప్రాంగణంలో […]
గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఈ ఏడాది భారత్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో ఈ ఏడాది ఇండియాలో ప్రారంభమైన ఐపీఎల్ 2021 సీజన్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దానిని యూఏఈ వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే టీ20 ప్రపంచ కప్ నిర్వహణ పై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ తెలపడంతో […]
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి లేని వివాదాన్ని తెలంగాణ మంత్రులు, అధికార పార్టీ నేతలు సృష్టిస్తున్నారు అని మండిపడ్డారు బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో రెండు రాష్రాల అధికార పార్టీ లు ఈ రాజకీయ నాటకంలో భాగస్వాములయ్యాయు. కానీ బీజేపీ పై విమర్శలు, నిందలు వేస్తున్నారు. ఖచ్చితంగా అన్నీ తెలిసే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మంత్రులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఏలాంటి అనుమతులు లేకండానే ఎన్నో ప్రాజెక్టు […]
దేశంలో కొత్త ఫ్రంట్ పై చర్చలు మొదలయ్యాయి. ప్రాంతీయ పార్టీల అగ్రనేతలు ఫ్రంట్ పై అడుగులు వేస్తున్నారు. మరి దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు ఎటువైపు? 2019 ఎన్నికల ముందు యాంటీ మోడీ ఉద్యమం చేసిన టీడీపీ చీఫ్ ఇప్పుడు ఏం చేస్తారు? మోడీ వ్యతిరేక జట్టుతో కలిసే ధైర్యం చేస్తారా? లేక మా రాష్ట్రం మా రాజకీయం అని ఏపీకే పరిమితం అవుతారా? లెట్స్ వాచ్! 2019 ఎన్నికల టైమ్‌లో మోడీకి వ్యతిరేకంగా ఉద్యమంటీడీపీ జాతీయ రాజకీయాలపై […]
ఏపీలో ఇంటర్ పరీక్షలు రద్దు కావడంతో తెలంగాణలో స్కూల్స్ లో ప్రత్యక్ష తరగతుల పై సందేహాలు మొదలయ్యాయి. ఆ పరీక్షల రద్దు జులై ఒకటి నుండి తెలంగాణలో ప్రారంభం కానున్న ప్రత్యక్ష తరగతుల పై ప్రభావం పడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తెలంగాణ లోను విద్యా సంస్థల్లో ప్రత్యక్ష తరగతుల పై ప్రభుత్వం పునరాలోచించే అవకాశం ఉందని అంటున్నారు విద్యా శాఖ వర్గాలు. అయితే ఇప్పటికే తెలంగాణ లో విద్యా సంస్థలు […]
‘సరిలేరు నాకెవ్వరు’ అంటూ సాగిపోతోంది ‘భీష్మ’ బ్యూటీ రశ్మిక మందణ్ణా. కన్నడలో మొదలైన ఆమె ప్రస్థానం తెలుగులో సూపర్ హిట్ చిత్రాలతో సాగింది. దాంతో స్టార్ గా ఎదిగిన ‘ఛలో’ బ్యూటీ ‘ఛలో ఛలో’ అంటూ కోలీవుడ్ లో కాలుమోపింది. కార్తీతో ‘సుల్తాన్’లో నటించింది సుకుమారి. అయితే, కన్నడ, తెలుగు, తమిళంతో ఆగాక మన అందాల తుఫాను ముంబైని కూడా తాకింది. రశ్మిక ఇప్పుడు ముంబైలో మకాం వేసి హిందీ సినిమాలు చక్కబెడుతోంది! ఆల్రెడీ ‘టాప్ టక్కర్’ […]
ఎమ్మెల్యేగా ఆయన సీనియర్. పదవుల దగ్గరకు వచ్చేసరికి తనను జూనియర్‌గా చూస్తున్నారనే ఆవేదన ఉందట. ఈసారి మాత్రం లెక్కలు సరిచేస్తారని భావిస్తున్న తరుణంలో మరో నాయకుడి నుంచి పోటీ కలవర పెడుతోందట. ఎవరికి వారుగా ఆశల పల్లకిలో విహరిస్తుండటంతో.. పదవిరాని వారి పరిస్థితి ఏంటి? పార్టీపై ఎలాంటి ప్రభావం చూపెడుతుంది? అని మరికొందరు లెక్కలు వేస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకులు? నల్లారి కుటుంబంపై గెలుస్తున్నా గుర్తింపు లేదా? చింతల రామచంద్రారెడ్డి.చిత్తూరు జిల్లా పీలేరు ఎమ్మెల్యే. 2014, 2019 […]