ఏ-క్వాలిఫికేషన్ మార్కును అధిగమించి టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించాడు భారత స్టార్ స్విమ్మర్ సాజన్ ప్రకాశ్. దీంతో పోటీల ద్వారా విశ్వక్రీడలకు నేరుగా క్వాలిఫై అయిన తొలి భారత స్విమ్మర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇటలీలోని రోమ్ వేదికగా జరిగిన సెటెకోలీ ట్రోఫీ 200 మీటర్ల బటర్‌ఫ్లై విభాగంలో సాజన్ ఒక నిమిషం 56 సెకన్లలోనే గమ్యాన్ని చేరి.. టోక్యో ఒలింపిక్స్‌కు ‘ఏ’ స్టాండర్డ్‌లో క్వాలిఫై అయ్యాడు. దీంతో పాటు తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును […]
శ్రీలంక క్రికెట్ జట్టు పరిస్థితి దారుణంగా ఉందని మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య అన్నారు. వెంటనే చర్యలు తీసుకొని కాపాడాలని సూచించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న లంక జట్టు మూడు టీ20ల సిరీస్‌ను ఒక్కటి కూడా గెలవకుండానే ఓటమిపాలైంది. ఈ పర్యటనలో శ్రీలంక ఏ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మరీ ముఖ్యంగా ఆఖరి మ్యాచ్‌లో ఆ జట్టు 181 పరుగుల లక్ష్య ఛేదనలో 91 పరుగులకే కుప్పకూలింది. దీంతో జయసూర్య ఇలా స్పందించాడు. మరోవైపు […]
శ్రీలంక పర్యటనలో కూడా ప్రతి ఒక్క ఆటగాడికి అవకాశం కల్పిస్తానని చెప్పిన ద్రవిడ్.. ఇప్పుడేమో అందరికీ అవకాశం ఇవ్వడం సాధ్యపడదని అంటున్నాడు. జట్టుకు ఎంపికై బెంచ్‌కే పరిమితం కావడం చాలా బాధిస్తుందని, ఆ బాధలను తాను కూడా అనుభవించానని చెప్పిన ఆయన..ఇప్పుడా మాటను దాట వేసినట్లుగా మాట్లాడాడు. కేవలం ఆరు మ్యాచ్‌ల లంక పర్యటనలో అందరికీ అవకాశం వస్తుందనుకోవడం సరికాదని, ఎవరికి అవకాశం ఇవ్వాలనేది సెలక్టర్లు చూసుకుంటారని వ్యాఖ్యానించాడు. తుది జట్టు ఎంపిక సెలక్టర్లు, మేనేజ్‌మెంట్ పరిధిలోని […]
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి. బంగారం దిగిరావడంతో భారీ ఎత్తున కొనుగోలు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. అయితే ఈరోజు మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44,110 కి […]
ఆయనో మంత్రి. తనకు ఎదురులేకుండా అన్ని వ్యవహారాల్లో నెగ్గుకొస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం ఆయనపై పెద్దగా విమర్శలు చేయటంలేదు. ఆయనపై పోటీ చేసి ఓడిన జనసేన మాత్రం ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తోంది. కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ మంత్రిని ఇరుకున పెడుతోంది. దీంతో అమాత్యులవారు కౌంటర్ అటాక్‌కు సిద్ధమయ్యారట. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం.! మంత్రిపై మొదటి నుంచి ఫిర్యాదులు చేస్తున్న జనసేన నేత మహేష్ వెలంపల్లి శ్రీనివాసరావు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి. బెజవాడ పశ్చిమ నియోజకవర్గం […]
హైదరాబాద్ నగరం మళ్ళీ మునిగింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని నాగమయ్య కుంట నిండి.. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దయానంద్ నగర్, సాయి చరణ్ కాలనీ ఇళ్లలోకి నీరు చేరడంతో ప తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇంట్లో ఉన్న వస్తువులు బియ్యం, బట్టలు తడిసి పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి ప్రజలు. అయితే గత ఏడాది కురిసిన వర్షాల నుంచి జీహెచ్‌ఎంసీ గుణపాఠం నెరవలేదు అనిపిస్తుంది. నాలాల పూడికతీత పూర్తి కాకపోవడంతో మళ్ళీ మునిగిపోయింది హైదరాబాద్. […]
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి నందుకు 1989 మంది పై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి అని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఇక మాస్కులు లేకుండా బయట తిరిగే 4,400 మందిపై వంద రూపాయిలు చొప్పున ఫైన్లు వేసాము. అలాగే 27 మార్చ్ నుండి 5 మే వరకు 15,000 మందిపై రూ.5వందల రూపాయలు చొప్పున ఫైన్ వేసాము. మే5 నుండి ఇప్పటి వరకు 70వేల మంది పై ఫైన్ లు వేసాము […]
తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 748 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,20,613 కి చేరింది. ఇందులో 6,02,676 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,302 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో […]
కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. కానీ ఇవాళ ఆయన క్రమశిక్షణ ఉల్లంఘించారు అని అన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. కోమటిరెడ్డికి ఎన్నో పదవులు వచ్చాయి… అప్పుడు కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారా అని ప్రశ్నిచారు. పీసీసీ అడగడం లో తప్పు లేదు. పదవీ రాలేదని నిందలు వేయడం సబబు కాదు. కోమటిరెడ్డి వెంటనే తన వ్యాఖ్యలు ఉప సంహరించుకోవలి. లేదంటే క్రమశిక్షణ చర్యలు అధిష్ఠాన తీసుకుంటుంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలు… పార్టీ కార్యకర్తల మనోభావాలు […]
ఆ జిల్లాలో తప్పు చేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటున్నా.. సిబ్బందిలో మార్పు రావడం లేదట. అదేపనిగా ఆరోపణలు.. చర్యలు కామనైపోయాయి. ఒకప్పుడు చిన్న మెమో ఇస్తేనే గిల్టీగా ఫీలయ్యే సిబ్బంది.. ఇప్పుడు సస్పెండ్ చేసినా ఎందుకు లైట్‌గా తీసుకుంటున్నారు? నెలరోజుల వ్యవధిలోనే నలుగురిపై ఆరోపణలు! నల్లగొండ జిల్లా దేవరకొండ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలో పది స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో పనిచేస్తున్న SIలు, CIలు, కానిస్టేబుళ్లపై ఏదో ఒక ఆరోపణలు రావడం.. వేటు పడటం ఈ మధ్య […]