కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. కానీ ఇవాళ ఆయన క్రమశిక్షణ ఉల్లంఘించారు అని అన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్. కోమటిరెడ్డికి ఎన్నో పదవులు వచ్చాయి… అప్పుడు కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారా అని ప్రశ్నిచారు. పీసీసీ అడగడం లో తప్పు లేదు. పదవీ రాలేదని నిందలు వేయడం సబబు కాదు. కోమటిరెడ్డి వెంటనే తన వ్యాఖ్యలు ఉప సంహరించుకోవలి. లేదంటే క్రమశిక్షణ చర్యలు అధిష్ఠాన తీసుకుంటుంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలు… పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బ తీస్తున్నాయి అని తెలిపారు.