వన్డే కెప్టెన్సీ పై స్పందించిన రోహిత్….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విరాట్ కోహ్లీ నుండి భారత వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పై చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఈ వన్డే కెప్టెన్సీ పై రోహిత్ వ్యాఖ్యలను బీసీసీఐ తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మనం దేశం కోసం ఆడుతున్నప్పుడు ఒత్తిడి ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అదిమంచిగా ఉండచ్చు. లేదా చెడుగా ఉండచ్చు. కానీ ఒక క్రికెటర్ ఎప్పుడు తన ఆట పై దృష్టి పెట్టడం ముఖ్యం.
ఎందుకంటే… బయట జరుగుతున్న దానిని ఎవరు ఆపలేరు. ఆవిషయాన్ని నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పను. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను. కాబట్టి మన చేతిలో ఉన్న దాని పైన దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.ఆ అలాగే మేము ఆటగాళ్ల మధ్య మంచి సంబంధాలు ఉంచడానికి చూడాలి. ఎందుకంటే బయట ఎవరు ఏం మాట్లాడుకునే పర్లేదు. కానీ జట్టులోని వారు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ముఖ్యం అని రోహిత్ చెప్పాడు.
Also Read
- Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
- Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
- Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
- Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
🗣️🗣️ "The pressure will always be there. As a cricketer, it is important to focus on my job."
SPECIAL – @ImRo45's first interview after being named #TeamIndia’s white-ball captain coming up on https://t.co/Z3MPyesSeZ. 📽️
Stay tuned for this feature ⌛ pic.twitter.com/CPB0ITOBrv
— BCCI (@BCCI) December 12, 2021
తాజావార్తలు
-
Mamata Banerjee: బెంగాల్లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..
-
Gautam Adani: అంబానీని దాటేసిన అదానీ.. మళ్లీ దేశంలోనే నంబర్ 1 ధనవంతుడిగా రికార్డ్!
-
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
-
Ganesh Immersion 2026 : గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు.. 20 వేల మంది పోలీసులతో నిఘా.!
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!