విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేసారు ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ. ప్రి ప్రైమరీ, ప్రైమరీ తరగతులకూ ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందన్నారు పిటిషనర్. కరోనా మూడో దశ ముప్పు ఉన్నందున ప్రత్యక్ష బోధన సరికాదన్నారు పిటిషనర్. ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్. పిల్ పై ఈ నెల 31న విచారణ చేపట్టనున్నారు తాత్కాలిక సీజే జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం. అయితే కరోనా […]
మొన్నటి వరకూ ఆయన సైకిల్ పార్టీకి ఏపీ అధ్యక్షుడు. అలాంటి నాయకుడికి ఇప్పుడు సొంత ఇలాకాలోనే ఓ నేత కంట్లో నలుసులా మారారు. పార్టీలో నుంచి బహిష్కరించినా .. టీడీపీ జెండా వదలడం లేదట. కీలక నేతకు కునుకు లేకుండా చేస్తున్నారట. ఇప్పుడిదే హాట్ టాపిక్. కళాకు కంట్లో నలుసులా మారిన కలిశెట్టి! శ్రీకాకుళం జిల్లాకు ముఖద్వారమైన ఎచ్చెర్లలో రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే. పార్టీలు అధికారంలో ఉన్నా లేకపోయినా లోకల్ పాలిటిక్స్ ఆసక్తిగా ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడ […]
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదే. స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం బాగానే ఉన్నా.. ఆ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలే సర్పంచ్‌లకు టెన్షన్ పెడుతున్నాయట. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ప్రభుత్వం నుంచి పైసా రాదు. స్కూళ్లు సాఫ్ చేయకపోతే.. జేబులు సఫా. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదట సర్పంచ్‌లకు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ప్రభుత్వ ఆదేశాలతో సర్పంచ్‌లు ఉలికిపాటు! తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. విద్యార్థులకు తరగతి […]
తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 325 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 424 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,119 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,47,185 కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,869 కు […]
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండి పడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకోసం పాదయాత్ర చేపడుతున్నాడు, ముందు తమ పార్టీ తెలంగాణ కు ఏమి ఇచ్చిందో చెప్పి పాద యాత్ర చేయాలని అన్నారు. సస్యశ్యామలం అయిన తెలంగాణలో అలజడులు సృష్టించేందుకు కొన్ని శక్తులు యాత్రల పేరుతో బయలుదేరాయని, వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి ప్రజలను దోచుకొని తింటున్న బీజేపీ పార్టీ […]
తెలుగుభాష ప్రాధాన్యత బీజేపీ పార్టీ పెద్ద పిఠ వేసింది అని ఏపీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. కానీ వైసీపీ పార్టీ మాత్రం తెలుసు బాష ప్రాధాన్యత ఇవ్వడనికి వ్యతిరేకం అని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యకలపాలు అన్ని తెలుగుబాష ప్రాధన్యత ఇవ్వాలి. రాష్ట్రం లో గోవద చట్టం సక్రమంగా అమలు చెయ్యాలేని వైసీపీపార్టీ ఒక మంత్రి గోవును చంపుకుని తింటే తప్పు ఏమిటి అనడం దారుణం. బీజేపీ పార్టీ అధికారంలో గోవద చట్టం […]
అధికారపార్టీలో ఇప్పుడా పదవికి డిమాండ్ పెరిగింది. భవిష్యత్‌లో రాజకీయ పదోన్నతులకు లాంఛింగ్ ప్యాడ్‌గా ఉపయోగపడుతుందని లెక్కలేస్తున్నారట. పైగా సెంటిమెంట్‌గానూ భావిస్తున్నారు నాయకులు. ఇంతకీ ఆ పదవేంటి? ఎందుకు సెంటిమెంట్‌గా చూస్తున్నారు? టీఆర్‌ఎస్వీ పోస్ట్ పదవులకు లాంఛింగ్ ప్యాడా? హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస యాదవ్ పేరును ప్రకటించగానే TRSVపై పార్టీ వర్గాల్లో ఒక్కసారిగా చర్చ మొదలైంది. TRSV టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం. ఆ సంస్థకు గెల్లు శ్రీనివాసే అధ్యక్షుడు. ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి […]
హుజురాబాద్ దళితభాధితుల సంగం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ ఈటల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. నియోజక వర్గంలో నలుగురు చావులకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ పరోక్షంగా బాద్యుడు అతనిపై హత్య యత్నం కేసు నమోదు చేయాలి. కమలపూర్ మండలంలో ఉప సర్పంచ్ సుధాకర్ శిలాఫలకం ధ్వంసం చేశాడని కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించి పోలీస్ స్టేషన్ నుండి విడుదల అయిన తరువాత నెలకే ఆక్సిడెంట్ లో మృతిచెందడం ఆంతర్యమేమిటి అని అన్నారు. కమలపూర్ మండలం […]
ఎంబీఎస్ జ్యువెల్లర్స్ కేసులో ఆస్తులను తాత్కాలిక జప్తు చేసింది ఈడీ. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీని మోసం చేసిన కేసులో ఆస్తులు అటాచ్ చేసారు. రూ.363కోట్ల విలువైన 44 స్థిరాస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఎంబీఎస్ జ్యువెల్లర్స్, ఎంబీఎస్ ఇంపెక్స్ ప్రై.లి. ఆస్తులు జప్తు చేసారు. సుఖేష్ గుప్తా, అనురాగ్ గుప్తా, నీతూ గుప్తా, వందన గుప్తా ఆస్తులు కూడా అటాచ్ చేసారు. బంగారం కొనుగోళ్ల పేరిట ఎంఎంటీసీకి రూ.504 కోట్ల నష్టం చేసినట్లు అభియోగం మోపారు. […]
తెలంగాణ బీజేపీ అశ్యక్షుడు బండి సంజయ్ ప్రస్తుతం ప్రజా సంగ్రామ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ మాట్లాడుతూ… బీజేపీ చేసేది ప్రజా సంగ్రామ యాత్ర కాదు- ప్రజా సంకట యాత్ర అన్నారు. తెలంగాణ సాదించుకుంది కుక్కలు- నక్కలలాంటి వ్యక్తులతో తిట్టిపించుకోవడానికా అని ప్రశ్నించారు. బండి సంజయ్ పాదయాత్ర తెలంగాణలో కాదు- మోడీ సొంతరాష్ట్రం గుజరాత్ లో చెయ్యాలి. బీజేపీ కి అధికారం కావాలంటే ఆ […]