ఇది గోల్కొండ కాదు గొల్లకొండ. గొల్లకొండ కోట మీద కాషాయ జండా ఎగురవేస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పాత బస్తికి రావాలి అంటే అనుమతి కావాలా అని ప్రశ్నించారు. నిన్న బాగ్య లక్ష్మీ దేవాలయం దగ్గర సభ పెట్టాము… మళ్ళీ పెడతాం. నరేంద్ర మన మీద పెట్టి పోయిన బాధ్యతలు మనము పూర్తి చేద్దాం. నిన్న నరేంద్ర దగ్గరికి నేడు బద్దం బాల్ రెడ్డి దగ్గరకు వచ్చాను. బీజేపీ ఏ మతానికి […]
సెప్టెంబర్ 1 నుంచి సుప్రీం కోర్టు “ప్రత్యక్ష విచారణ” పునరుద్దరణకు ఆదేశాలు జారీ చేసింది ప్రధాన న్యాయమూర్తి. ప్రాణాంతక “కోవిడ్” పరిస్థితికి అనుగుణంగా ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు కూడా అవకాశం ఉంది. సంబంధిత న్యాయమూర్తుల కమిటీ సిఫార్సులను ఆధారం చేసుకుని, బార్ అసోసియేన్స్ విజ్ఞప్తులను దృష్టి లో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి. ఈ మేరకు అధికార ప్రకటనను జారీ చేసింది సుప్రీం కోర్టు. […]
గోల్కొండ కోట ను నిర్మించింది హిందు రాజులు అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. దేశంలో అత్యంత అవినీతి సీఎం కేసీఆర్. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ గా మార్చారు. బట్టే బాజ్ సీఎం కేంద్రం నుండి ఒక్క పైసా రావడం లేదని అంటున్నారు. సవాల్ వేస్తున్నాం కేసీఆర్ కి దమ్ముంటే కేంద్రం నుండి ఒక్క పైసా రావడం లేదని శ్వేత పత్రం విడుదల చేయాలి. ముస్లిం లకు వ్యతిరేకి ఎంఐఎం. వక్ఫ్ బోర్డ్ భూముల ను […]
మా ఎమ్మెల్యే కనపడుట లేదు… ఇది ఆ నియోజకవర్గ ప్రజల మాట. మొదటి సారి బంపర్ మెజారిటీతో గెలిచిన ఆయన, నియోజకవర్గంలో మరీ నల్లపూసై పోయారట. అనుచరుల్ని వాకబు చేస్తే సారు చాలా బిజీ అంటున్నారట.. ఎవరికీ దొరకని యువ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో మరి? చిత్తూరు జిల్లా పలమనేరు నియోజవర్గ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ …. యువ ఎమ్మెల్యే ..పలమనేరు నియోజకవర్గ చరిత్రలో ఎక్కువ మెజారిటీతో గెలిచిన వ్యక్తి. తొలిసారి టికెట్ దక్కించుకుని, గత ఎన్నికలో […]
టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు కబ్జా కోరులుగా మారారు. కోట్ల రూపాయలవిలువ చేస్తే భూములను మింగేస్తుండ్రు అని దాసోజు శ్రావణ్ అన్నారు. మల్లారెడ్డిపై రేవంత్ ఆధారాలతో ఆరోపణలు చేశారు. మల్లారెడ్డి ఆరోపణలను ఎదుర్కోడానికి తొడలు, జబ్బలు కొట్టుకుంటూ మాట్లాడిండు. నేను అమాయకుసిని అని అంటుండు.. సిగ్గుచేటు అని తెలిపారు. సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా వుంటున్నారు… మల్లారెడ్డితో ఏమైన కుమ్మక్కయ్యారా అని అన్నారు. అవినీతికి పాల్పడితే కొడుకునైన విడిచిపెట్టా అన్నారు. మరి మల్లారెడ్డిని ఎందుకు వదులుతున్నారు అని ప్రశ్నించారు. […]
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ సుందరికారణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. హైదరాబాద్ లో చారిత్రకమైన ప్లేస్ ట్యాంక్ బండ్…ఎన్నో ప్రాంతాల నుండి సందర్శకులు వస్తారు. హైదరాబాద్ నగరానికి ప్రతీక అయిన ట్యాంక్ బండ్ సుందరికారణ కార్యక్రమం కొంత కాలం జరుగుతుంది. ఇప్పుడు ట్యాంక్ బండ్ సుందరికారణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఇంటర్నేషనల్ సిటీస్ లో వాటర్ ఫ్రాంట్ ఏరియా లో పాదచారులుకు మాత్రమే అనుమతి […]
తెలంగాణ కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 257 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా… ఒక్కరు మృతిచెందారు.. ఇదే సమయంలో 409 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,57,376 కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,47,594 కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,870 కు చేరుకుంది.. […]
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో PRTU కృతజ్ఞత సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినపుడు కృతజ్ఞతతో ఉండడం అనేది, ఒక మంచి దృక్పథం, పీఆర్సీ ని 30 శాతం ఇచ్చి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. కరోనా వల్ల కొంత ఆలస్యము జరిగింది తప్ప వేరే ఉద్దేశ్యం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లకు ఒక్కసారి పీఆర్సీ 7 న్నర శాతంఇస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 5 ఏళ్ల […]
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ మధ్య సవాళ్ల యుద్ధం నడుస్తుంది. అయితే ఎమ్మెల్యే అమర్నాథ్ ఛాలెంజ్ కు కౌంటర్ ఇచ్చారు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్. ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు తెలుగు దేశం పార్టీకి మాత్రమే ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి పై చర్చించడానికి, సవాల్ చేయడానికి టీడీపీ సిద్దం అన్నారు. విశాఖపట్నం పునర్నిర్మాణం జరిగింది అంటే అది చంద్రబాబు చొరవతోనే. కానీ తెలుగు దేశం పార్టీ వద్ద రాజకీయాలలో ఓనమాలు నేర్చుకున్న అమర్నాథ్ […]