తెలుగుభాష ప్రాధాన్యత బీజేపీ పార్టీ పెద్ద పిఠ వేసింది అని ఏపీ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. కానీ వైసీపీ పార్టీ మాత్రం తెలుసు బాష ప్రాధాన్యత ఇవ్వడనికి వ్యతిరేకం అని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యకలపాలు అన్ని తెలుగుబాష ప్రాధన్యత ఇవ్వాలి. రాష్ట్రం లో గోవద చట్టం సక్రమంగా అమలు చెయ్యాలేని వైసీపీపార్టీ ఒక మంత్రి గోవును చంపుకుని తింటే తప్పు ఏమిటి అనడం దారుణం. బీజేపీ పార్టీ అధికారంలో గోవద చట్టం సక్రమంగా అమలు జరుగుతుంది. బీజేపీ పార్టీ. ఆధ్వర్యంలో నేషనల్ హైవే భాగంగా కాకినాడ కత్తిపూడి. విజయవాడ. జలాచార్ల రోడ్లు నిర్మాణం జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పల్లెటూరు నుండి పట్టణల్లో ఒక్క రోడ్డు నిర్మాణం చెపట్టలేదు అలాంటి దుస్థితి వైసీపీ పార్టీది అని తెలిపారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అందులో వైసీపీ పార్టీ వలన ప్రతి పనుల్లో అవినీతి రాజ్యమేలుతుంది. జగన్ మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలు..12 వేల కోట్లు కోటాయించారు. జగన్ అన్న ఇళ్లల్లో ఒక్క తూర్పుగోదావరి జిల్లా పెద్ద అవినీతి జరిగింది. 6 లక్షలు భూమి 40 లక్షలకు .40 లక్షల విలువ ఉన్న భూమి 90 లక్షలకు కొనుగోలు చేసి. భారీగా అవినీతి పాల్పడ్డారు వైసీపీ పార్టీ నాయకులు. 31 వేల కోట్లు కేంద్రం ఇస్తే.. వైసీపీ ప్రభుత్వం మాత్రం జగన్ పేరు ప్రచారం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం. కన్నా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పోటీ పడి డబ్బులు దోచుకుటుంది. ఇళ్ల స్థలలు ఫిలింగ్ ముసుగులో గ్రావెల్ కోసం కోండలు అన్ని తొలిచేసారు అని పేర్కొన్నారు.