Naga Maneendra
Author- NTV Telugu-
Blood Donor Day: నేడు వరల్డ్ బ్లడ్ డోనర్ డే.. అరుదైన బ్లడ్ గ్రూపులివే..
ప్రపంచ మహిళా దినోత్సవం, ప్రపంచ కార్మిక దినోత్సవం వంటి రోజులతోపాటు మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్‌షిప్ డే, ఇలా ఎన్నో ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. అలానే ఈరోజు(జూన్ 14)కు కూడా ప్రత్యేకత ఉంది. -
Japan: ఆర్మీ ట్రైనింగ్ రేంజ్‌లో కాల్పులు.. ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు
జపాన్‌లోని ఒక ఆర్మీ ట్రైనింగ్ రేంజ్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డట్టు స్థానిక మీడియా ప్రకటించింది -
Reliance: రిలయన్స్‌కు ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో 45వ స్థానం
ప్రపంచంలోని అతిపెద్ద 2000 పబ్లిక్ కంపెనీల జాబితాను అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్)కు స్థానం దక్కింది. -
Earthquake:| జమ్ముకశ్మీర్‌లోని కత్రా ప్రాంతంలో భూకంపం
ఉత్తర భారతాన్ని భూకంపం భయపెడుతోంది. మంగళవారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భూ కంపం సంభవించింది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, పంజాబ్, చంఢీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్టు భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది. -
Indigo Flight: ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ఈ మధ్య కాలంలో విమానాల ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. అయితే విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ ప్రాణనష్టం జరడం లేదు. -
Russia: ఉక్రెయిన్ డ్యామ్ కూల్చివేతతో ప్రపంచ ఆహార భద్రతపై ప్రభావం: ఐక్యరాజ్య సమితి
ఉక్రెయిన్లోని డ్ని్ప్రో నదిపై ఉనన కఖోవ్కా డ్యామ్‌ను కూల్చివేడయంతో ప్రపంచ ఆహార భద్రతపై ప్రభావం చూపుతుందని ఐక్యరాస్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది -
China: వీసా గడువు పొడిగించకపోవడంతో ..చైనాను వీడనున్న ఆఖరి భారత జర్నలిస్టు
చైనాలో ఉన్న భారతీయ జర్నలిస్టుకు ఆ దేశం వీసా గడువును పొడిగించకపోవడంతో ఈ నెలాఖరు నాటికి చైనా నుంచి భారతీయ జర్నలిస్టులందరూ ఇండియాకు తిరిగి వచ్చేసినట్టు అవుతుంది -
Rakesh Tikait: రైతు ఉద్యమంపై ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో తగిన ప్రచారం జరగలేదు
భారతదేశంలో జరిగిన రైతు ఉద్యమంపై సోషల్ మీడియా సంస్థలైన ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో తగినంత ప్రచారం జరగలేదని రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ పేర్కొన్నారు. -
Manipur violence: మణిపూర్ నిర్వాసితులకు 15 రోజుల్లో తాత్కాలిక గృహాలు
మణిపూర్ రాష్ర్టంలో చెలరేగిన జాతి హింస నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. జాతి హింసలో నిరాశ్రయులైన వారిని ప్రభుత్వం ఆదుకోనుంది. -
Syria Chopper Crash: సిరియా హెలికాప్టర్ ప్రమాదం.. 22 మంది అమెరికా సైనికులకు గాయాలు
సిరియాలో మిలటరీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 22 మంది అమెరికా సైనికులకు గాయపడ్డారు.
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?