కెనడాలో చెలరేగుతున్న కార్చిచ్చుల పొగ నార్వే వరకు చేరిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కెనడాలోని అడవి మంటల నుండి వచ్చే పొగ ఇప్పటికే యుఎస్‌లోని కొన్ని ప్రాంతాలను కప్పేస�
అమెజాన్ అడవుల్లో జరిగిన విమాన ప్రమాదంలో తప్పి పోయిన చిన్నారులు 40 రోజుల తరువాత క్షేమంగా కనుగొనబడ్డారు. కొలంబియన్ అధికారులు 40 రోజుల క్రితం ఒక చిన్న విమాన ప్రమాదం నుండి
ఉక్రెయిన్‌పై అణ్వాయుధ దాడికి రష్యా సిద్ధమవుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రష్యా సిద్ధం చేసుకుంటోంది. అణ్వాయుధాలను మోహరించడానికి బెలారస్ దేశంతో చర్చలు జరిపి
భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ను జూలై 1 నుంచి ప్రారంభించనున్నారు. యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగనుంది.
తమిళనాడుకు చెందిన 10 మంది విద్యార్థులు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్డ్ బోట్‌ను రూపొందించారు. గ్లోబల్ పోటీలో పోటీ చేయడానికి విద్యార్థులు ఈ బోట్‌ను రూపొందించారు.
మణిపూర్‌లో జరిగిన హింస అనంతరం ఇంటర్నెట్ షట్‌డౌన్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
పశ్చిమబెంగాల్‌లో జరిగిన టీచర్స్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన కేసులో జూలై 9 తర్వాత ఈడీ విచారణకు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు.