Naga Maneendra
Author- NTV Telugu-
TS DH: విఆర్ఎస్‌కు హెల్త్ డైరక్టర్ దరఖాస్తు.. క్లారిటీ ఇచ్చిన శ్రీనివాసరావు
తెలంగాణ స్టేట్ డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గడల శ్రీనివాసరావు తన మాటలతో ఫోకస్ అవుతుంటారు. తాను తాయెత్తు మూలంగానే బ్రతికి బయటపడ్డానని చెప్పి వార్తల్లో నిలిచారు. ప్రార్థనల మూలంగానే కొవిడ్ నుంచి బయట పడ్డామని చెప్పి వార్తల్లో నిలిచారు. -
Nagercoil Case: నాగర్‌కోయిల్ కేసు నిందితుడు కాశీకి జీవిత ఖైదు
నాగర్‌కోయిల్ కేసు నిందితుడు కాశీకి జీవిత ఖైదు శిక్ష విధించారు. మహిళలను మభ్యపెట్టి అసభ్యకర వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ డబ్బులు వసూలు చేసిన కేసులో నాగర్‌కోయిల్ కాశీకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. -
Nottingham: నాటింగ్‌హమ్ దాడిలో భారత సంతతి యువతి మృతి
సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని నాటింగ్‌హమ్ వీధుల్లో ఒక దుండగుడు జరిపిన దాడిలో ముగ్గురు చనిపోయారు. వారిలో ఒకరు భారత సంతతికి చెందిన యువతి ఉన్నారు. యువతి వైద్య విద్యను అభ్యసిస్తోంది. -
LAWCET Results: నేడు తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల లా కోర్సుతోపాటు.. పీజీ లా కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలను నేడు విడుదల చేయనున్నారు. -
Aravind Kejriwal: సీపీఐ జాతీయ నాయకులతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ.. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా చర్చలు..!
కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం సీపీఐ జాతీయ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పోరాటానికి మద్దతుగా ఉంటామని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు. -
Greece: గ్రీక్ తీరంలో ఓడ బోల్తా .. 17 మంది మృతి
గ్రీక్ తీరంలో ఓడ బోల్తా పడడంతో 17 మంది మృతి చెందారు. 100 మంది రక్షించబడ్డారు. పెలోపొన్నీస్ సముద్రంలో బుధవారం తెల్లవారు జామున పడవ బోల్తా పడటంతో 17 మంది వలసదారులు మరణించారని. -
Israel: డమాస్కస్‌పై ఇజ్రాయెల్ క్షిపణులను ప్రయోగించింది: సిరియా
ఇజ్రాయిల్, సిరియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఇంకా ముగియలేదు. సిరియా రాజధాని డమాస్కస్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసింది. -
Putin: అవసరమైతే ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి వెనుకాడబోము
రష్యా సరిహద్దులను రక్షించేందుకు అవసరమైతే మరింత ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని తాను దళాలను ఆదేశించవచ్చని రష్యా అధ్యక్షులు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. -
Olympic Gold Medallist: ప్రసవ సమస్యలతో మరణించిన 2016 ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్
ప్రసవ సమస్యలతో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టు మరణించింది. అమెరికాకు చెందిన 32 సంవత్సరాల 2016 ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ టోరీ బౌవీ ప్రసవ సమస్యల కారణంగా మరణించినట్టు తన ఏజెంట్ ప్రకటించింది. -
Nigerian chef: 4 రోజుల పాటు నాన్‌స్టాప్ వంట.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన నైజీరియన్ చెఫ్
వంట చేయడంలో 2, 3 గంటలపాటు ఉండాలంటేనే ఎంతో ఓపిక అవసరం ఉంటుంది. అలాంటి ఒక రోజు రెండు రోజులు కాదే ఏకంగా 4 రోజుల పాటే ఏకధాటిగా వంటలు చేస్తూనే ఉంటే.
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?