Japan: ఆర్మీ ట్రైనింగ్ రేంజ్‌లో కాల్పులు.. ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan: జపాన్‌లోని ఒక ఆర్మీ ట్రైనింగ్ రేంజ్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డట్టు స్థానిక మీడియా ప్రకటించింది. ఉదయం 9.00 గంటలకు, హినో ప్రాథమిక ఫైరింగ్ రేంజ్ వద్ద ఆత్మరక్షణ సభ్యుడు కాల్పులు జరిపిన ఘటన జరిగిందని.. అందులో ముగ్గురు ఆత్మ రక్షణ సిబ్బంది గాయపడ్డారని ప్రభుత్వ ఉన్నతాధికారి హిరోకాజు మట్సునో తెలిపారు. ఈ ఘటనలో ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి ధృవీకరించారు.
Read also: Rakul Preet Singh: వామ్మో.. సినిమా కోసం అంత పెద్ద సాహసం చేసిందా?
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
జపనీస్ సెంట్రల్ ప్రిఫెక్చర్ గిఫులోని హినో సిటీలోని ఎస్‌డిఎఫ్ షూటింగ్ రేంజ్ వద్ద ఉదయం 9 గంటలకు ఈ సంఘటన జరిగిందని చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ హిరోకాజు మట్సునో తెలిపారు. ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిగాయని ఎస్‌డిఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. కాల్పుల తర్వాత ఇద్దరు ఎస్‌డీఎఫ్ సిబ్బంది కార్డియోపల్మోనరీ అరెస్ట్‌కు గురైనట్టు తెలిపారు. పౌరుల ప్రాణనష్టం జరగలేదని పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ తెలిపింది.
Read also: Update Aadhar Card : ఆధార్ కార్డ్‌ను ఫ్రీగా అప్‌డేట్ చేయడానికి రేపే లాస్ట్ డే
కాల్పులు జరిపిన వ్యక్తి టీనేజ్ ఎస్‌డీఎఫ్ సభ్యునిగా గుర్తించారు. జపాన్‌లో కాల్పులు చాలా అరుదుగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ తుపాకీ లైసెన్స్ పొందడం చాలా కఠినంగా ఉంటుంది. తుపాకీని కలిగి ఉండాలనుకునే ఎవరైనా కఠినమైన పరిశీలన తరువాతనే లైసెన్స్ ను పొందుతారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!