Kingdom : విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ మూవీ కింగ్ డమ్. చాలా రోజుల తర్వాత విజయ్ మూవీకి మంచి బుకింగ్స్ వచ్చాయి. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ జులై 31న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇది హిట్టా లేదా ప్లాపా అన్నదానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. మూవీ టీమ్ హిట్ అంటుంటే.. రివ్యూలు, చూసిన ఆడియెన్స్ మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఏ సినిమా […]
Part-2 Trend : ఈ నడుమ పార్ట్-2 ట్రెండ్ ఎక్కువైపోయింది. అవసరం లేకపోయినా.. అసలు సెకండ్ పార్ట్ కు కథలో స్కోప్ లేకపోయినా క్రేజ్ ను వాడుకోవాలని సెకండ్ పార్టు ఉంటుందని కథ చివర్లో ఏదో ఒక హింట్ ఇచ్చేస్తున్నారు. అన్ని సినిమాలు బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాగా అవ్వవు కదా. కథలో బలం ఉంటేనే సెకండ్ పార్ట్ కు వెళ్లాలి. ఒకే పార్టులో కథ చెప్పేసే అవకాశం ఉన్నా సరే కథలను సాగదీస్తూ రెండు పార్టులుగా […]
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ భారీ అంచనాలతో వచ్చి మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. తాజాగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించి అందరికీ థాంక్స్ చెప్పింది. అయితే ఈ సినిమాలో పెద్ద హీరో కామియో రోల్ చేశాడని రిలీజ్ కు ముందే హింట్ ఇచ్చారు. కానీ ఎవరనేది మూవీలో చూపించలేదు. తాజాగా ఈ విషయంపై టీమ్ క్లారిటీ ఇచ్చింది. నాగవంశీ స్పందిస్తూ.. […]
Kingdom : నాగవంశీ మీడియా ముందుకు వస్తే ఏదో ఒక సెటైరికల్ కామెంట్ తప్పనిసరి. తాజాగా కింగ్ డమ్ థాంక్స్ మీట్ లోనూ అలాంటిదే వేసేశాడు. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. నేడు ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ థాంక్స్ మీట్ ను తాజాగా నిర్వహించారు. ఇందులో మూవీ విశేషాలను పంచుకున్నారు. విజయ్ మాట్లాడుతూ ‘నేను ఈ సినిమా కోసం కష్టపడ్డందుకు ఫలితం దక్కింది. ఏడుకొండల వెంకన్న స్వామి కరుణించాడు. […]
Kingdom : నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ తెలిసి కూడా విజయ్ నే తమకు పవన్ కల్యాణ్ అంటూ చెప్పడం చర్చకు దారి తీసింది. విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ థాంక్స్ మీట్ నిర్వహించింది. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ మూవీ చూసిన అందరూ ఎంజాయ్ చేస్తున్నారంటూ చెప్పాడు. ఈ సినిమా గౌతమ్ […]
Deva Katta : డైరెక్టర్ దేవాకట్ట స్టైలే సెపరేట్ గా ఉంటుంది. ఆయన ఏది పడితే అది అస్సలు చేయరు. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు అయిపోతున్నా ఇప్పటికి చేసింది. నాలుగు సినిమాలే. ఇక రైటర్ గా మాత్రం ఎన్నో సినిమాలకు పనిచేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలకు ఆయన రాసే డైలాగులు ఎంతో ఆకట్టుకుంటాయి. అప్పట్లో బాహుబలికి కొన్ని డైలాగులు రాశారు. ఇప్పుడు మహేశ్ బాబుతో రాజమౌళి చేస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 సినిమాకు డైలాగ్ రైటర్ […]
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. తాజాగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో విజయ్ మాట్లాడుతూ.. ఈ సినిమాపై అందరూ చూపిస్తున్న ప్రేమకు చాలా ధన్యవాదాలు. మూవీకి వస్తున్న వారందరూ రియాక్ట్ అవుతున్నది చూస్తే చాలా రోజుల తర్వాత సంతోషం అనిపిస్తుంది. ఈ సినిమాలో నా యాక్టింగ్ అంతా గౌతమ్ చెప్పినట్టే చేశా. ఏ సీన్ లో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ ఉండాలనేది గౌతమ్ […]
Karthi : తమిళ స్టార్ హీరో కార్తీ ఎంత సింపుల్ గా ఉంటారో మనకు తెలిసిందే. ఆయన ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. హీరోగా ఎంత బిజీగా ఉన్నా సరే తన వ్యక్తిత్వంతో ఎప్పటికప్పుడు అందరి చూపులు తనవైపు ఉండేలా చూసుకుంటాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ సర్దార్-2. మొదటి పార్టు సర్దార్ మంచి హిట్ కావడంతో రెండో పార్టును తెరకెక్కిస్తున్నారు పీఎస్ మిత్రన్. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ […]
Bhagya Sri : భాగ్య శ్రీ బోర్సే.. నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్. టాలీవుడ్ లో మొదటి సినిమానే మాస్ మహారాజ రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది. మిస్టర్ బచ్చన్ తో గ్లామర్ ను ఆరబోసింది. కానీ ఏం లాభం.. ఆరంభం ఆకట్టుకోలేదు. ఆ మూవీ దారుణంగా ప్లాప్ అయింది. అయినా సరే విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్ తో వచ్చిన కింగ్ డమ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ కాబట్టి కచ్చితంగా […]
Sonusood : యాక్టర్ సోనూసూద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో సేవా కార్యక్రమాలతో కరోనా నుంచి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. హీరోలకు మించి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. విద్యార్థులు, నిరుపేదలకు ఏ అవసరం వచ్చినా సోనూసూద్ సాయం చేస్తున్నారు. తన ఇంటికి వచ్చిన వందలాది మందికి ఏదో ఒక విధంగా సాయం అందిస్తున్నాడు. అటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఇటు సినిమాల్లో బిజీగా ఉంటున్నాడు. జులై 30న ఆయన 52వ బర్త్ డే ఉంది. […]