Madan Babu : ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు, కమెడియన్ మదన్ బాబు(71) కన్నుమూశారు. చాలా కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. తమిళంలో ఎన్నో పెద్ద సినిమాల్లో నటించి స్టార్ యాక్టర్ గా ఎదిగారు మదన్ బాబు. కొన్ని రోజులుగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. చాలా కాలం పాటు దానికి ట్రీట్ మెంట్ తీసుకున్నారు. ఆ మధ్య ఆరోగ్యం కుదుట పడినా.. రీసెంట్ గా మళ్లీ తిరగబడింది. […]
War 2 Vs Coolie : ఆగస్టు 14న రెండు భారీ సినిమాలు ఢీకొనబోతున్నాయి. రెండూ పాన్ ఇండియా సినిమాలే. అందులో ఒకటి సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ.. ఇంకొకటి హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న మల్టీస్టారర్ వార్-2. కూలీ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండగా.. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్లు కీలక పాత్రలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మించింది. వార్-2 […]
Coolie Trailer : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న సందర్భంగా మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ను 3 నిముషాల కంటే ఎక్కువగానే కట్ చేశారు. ట్రైలర్ లో రజినీకాంత్ లుక్ అదిరిపోయింది. నాగార్జున వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ను కట్ చేశారు. ముందు నుంచి […]
Abhinay Kinger : ఈ నడుమ సినీ నటులు అనారోగ్యాలకు గురవుతూ దీన స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా ఓ హీరోకు భయంకరమైన రోగం వచ్చింది. ఇంకొన్ని రోజులు మాత్రమే బతుకుతానని స్వయంగా చెబుతున్నాడు. ఆయన ఎవరో కాదు అభినయ్ కింగర్. ఈయన మలయాళ హీరో. ప్రముఖ నటి టి.పి.రాధామణి కొడుకు. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యతో బాధపడుతున్నాడు. అభినయ్ తళుల్లువదో ఇళమై సినిమాతో యాక్టర్ గా పరిచయం అయ్యాడు. జంక్షన్ అనే తమిళ సినిమాలో హీరోగా కూడా […]
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ అంటే స్టార్ హీరో. ఒక్కో సినిమాకు కోట్లలో తీసుకుంటాడు. ఒక్క యాడ్ చేసినా రెండు కోట్లకు తక్కువ తీసుకోడు. ఇప్పుడు ఆయన చేసిన కింగ్ డమ్ మూవీ కోసం రూ.30 కోట్ల దాకా తీసుకున్నాడు. అలాంటిది ఆయన నటించిన అర్జున రెడ్డి కోసం ఎంత తీసుకుంటాడు.. ఎంత లేదన్నా అప్పుడున్న రేంజ్ ప్రకారం కనీసం మూడు, నాలుగు కోట్లు అయినా తీసుకోవాలి కదా. కానీ ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ వింటే […]
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ డమ్ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ వరుసగా ప్రమోషన్లు చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీ టైటిల్ గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా చేసింది. సత్యదేవ్ స్పెషల్ రోల్ చేశాడు. గ్యాంగ్ స్టర్ కథ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ మంచి […]
Kingdom : విజయ్ హీరోగా వచ్చిన కింగ్ డమ్ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ సందర్భంగా మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్లు పెంచుతోంది. ఈ మూవీ కలెక్షన్లు తక్కువగానే ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. వీటిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ స్పందించాడు. మేం మూవీని రిలీజ్ చేసింది వీకెండ్ లో కాదు. గురువారం రిలీజ్ చేశాం. గురువారం తర్వాత మూడు రోజులు వీకెండ్ ఉంది. ఆదివారం వరకు […]
Vijay Deverakonda : హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏదో ఉందనే రూమర్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఇద్దరూ ట్రిప్పులకు వెళ్లడం, రెస్టారెంట్లకు వెళ్లడం చూస్తున్నాం. కాకపోతే ఎంత సీక్రెట్ గా వెళ్లినా ఇద్దరూ దొరికిపోతూనే ఉంటారు. ఇక తాజగా విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీపై రష్మిక ఎప్పటికప్పుడు స్పెషల్ గా ట్వీట్ చేస్తూనే ఉంది. మూవీ రిలీజ్ అయిన రోజున ‘మనం కొట్టినం’ అంటూ […]
71 National Film Awards : 2023కు గాను 71వ జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి ఏడు అవార్డులు వచ్చాయి. అయితే జాతీయ అవార్డులు వచ్చిన వారికి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఏ అవార్డు అందుకున్న వారికి ఎంత ఉంటుంది.. తెలుగులో అవార్డులు వచ్చిన వారికి ఎంత ప్రైజ్ మనీ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ సారి జాతీయ ఉత్తమ నటుడిగా ఇద్దరు అవార్డు అందుకున్నారు. జవాన్ సినిమాకు గాను షారుక్ […]
Allu Arjun : 71వ జాతీయ అవార్డులపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా వెలుగుతోందని స్పెషల్ ట్వీట్ చేశారు. షారుక్ ఖాన్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు రావడం నిజంగా సంతోషంగా ఉంది. ఆయన ఈ అవార్డుకు నిజంగా అర్హులు. 33 ఏళ్లుగా సినిమాలు చేస్తున్న షారుక్.. ఈ అవార్డుతో మరో మెట్టు ఎక్కారు అంటూ విషెస్ తెలిపాడు బన్నీ. అటు 12 ఫెయిల్ తో నేషనల్ అవార్డు […]