Chiranjeevi : సీఎం రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆదివారం సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవికి బొకే ఇచ్చి, శాలువాతో సత్కరించారు సీఎం రేవంత్. అనంతరం ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ కు, చిరంజీవికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. Read Also : Gowtham Tinnanuri : రామ్ చరణ్ తో మూవీ అందుకే చేయలేదు కొద్ది […]
Gowtham Tinnanuri : గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన మూవీ కింగ్ డమ్. ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా మూవీటీమ్ వరుస ప్రమోషన్లు చేస్తోంది. ఈ సినిమా కథ గతంలో గౌతమ్ తిన్నమూరి రామ్ చరణ్ తో చేయాల్సిందే అంటూ ప్రచారం జరుగుతోంది. దానిపై తాజా ఇంటర్వ్యూలో గౌతమ్ క్లారిటీ ఇచ్చారు. నేను రామ్ చరణ్ కు ఓ మూవీ లైన్ చెప్పాను. అది ఆయనకు నచ్చింది. పూర్తి కథ […]
Film Federation : టాలీవుడ్ కు షాక్ తగిలింది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ వేతనాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే సోమవారం నుంచి 30 శాతం వేతనాలు పెంచి ఇస్తామని లెటర్ ఇచ్చిన నిర్మాతల సినిమాలకు మాత్రమే వెళ్లాలని నిర్ణయించింది. వేతనాలు పెంచి ఇవ్వని మిగతా వారి సినిమాలకు వెళ్లకూడదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కో ఆర్డినేషన్ కమిటీ కూడా వేసింది. Read Also : Mass Jathara : మాస్ […]
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నాకు బాహుబలితోనే నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది. ఇందులో ఆమె అవంతిక పాత్రలో చూపించిన అందం, అభినయం అందరినీ మంత్ర ముగ్దుల్ని చేసి పడేసింది. అయితే ప్రభాస్ కు, తమన్నాకు మధ్య ఉన్న రొమాంటిక్ సీన్లపై అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. ఆ రొమాంటిక్ సీన్లను అవంతికపై రేప్ అటెంప్ట్ గా ప్రచారం చేశారు. ఈ కాంట్రవర్సీపై అప్పట్లో చాలా కథనాలు వచ్చాయి. వాటిపై తాజాగా స్పందించింది తమన్నా. ఆ సీన్ […]
Coolie : కింగ్ నాగార్జున రూట్ మార్చేశాడు. మొన్నటి వరకు హీరోగానే సినిమాలు చేస్తున్న ఆయన.. ఇప్పుడు ఏకంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నాడు. మొన్ననే కుబేరలో డిఫరెంట్ రోల్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో పూర్తి విలన్ అవతారం ఎత్తాడు. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు. Read Also : Allu Aravind : అల్లు అరవింద్ చాకచక్యం.. […]
Allu Aravind : నిర్మాత అల్లు అరవింద్ చాలా చాకచక్యంగా వ్యవరిస్తున్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలు చేయకపోయినా.. చిన్న వాటితోనే లాభాల పంట పండిస్తున్నారు. సొంత నిర్మాణంలో చేసినవాటితోనే కాకుండా.. పక్క భాషలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రిలీజ్ చేసి మరిన్ని లాభాలు అందుకుంటున్నారు. అల్లు అరవింద్ కు ముందు చూపు ఉన్న నిర్మాతగా పేరుంది. అందుకే ఎలాంటి స్క్రిప్ట్ ను ఎంచుకోవాలో ఆయనకు బాగా తెలుసు. రీసెంట్ టైమ్స్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ […]
Mass Jathara : రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. దీన్ని రవితేజ 75వ సినిమాగా తీసుకొస్తున్నారు. ఈ సినిమాను భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ధమాకాలో రవితేజతో నటించిన శ్రీలీల నటిస్తోంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. Read Also : Baby Movie […]
Baahubali : టాలీవుడ్ సినిమా గతిని మార్చిన బాహుబలి సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మూవీతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రాజమౌళి, రానా, అనుష్క, తమన్నాలకు ఈ మూవీతోనే తిరుగులేని క్రేజ్ సొంతం అయిపోయింది. బాహుబలి-2 ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. అయితే నేడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ వీడియోను పంచుకుంది. Read Also : Baby Movie Team : […]
Baby Movie Team : విజయ్ దేవరకొండ తమ్ముడు, హీరో ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అటు వైష్ణవి కూడా బేబీతో వచ్చిన క్రేజ్ తో చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన బేబీ మూవీ అప్పట్లో ఓ సెన్సేషన్. బాక్సాఫీస్ వద్ద మూవీ వసూళ్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో వైష్ణవికి, ఆనంద్ కు భారీ క్రేజ్ వచ్చింది. అయితే ఇదే సినిమా టైమ్ లో వైష్ణవి, ఆనంద్ […]
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న ఆమె.. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనూ నటిస్తోంది. మైసా అనే మూవీ చేస్తోంది. పుష్ప, చావా, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత.. ఇప్పుడు బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ సినిమాలు చేస్తోంది. Read Also : Madan Babu : విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత ఇక ఎంత బిజీగా ఉంటున్నా […]