Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ మూవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. జులై 31న వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల పరంగా న్యూట్రల్ గానే ఉంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ గ్యాంగ్ స్టర్ మూవీలో విజయ్ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ ఇలాంటి పాత్ర చేయలేదు. ఇందులోని యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. కానీ ఎమోషన్ కనెక్ట్ కాలేకపోయిందనే నెగెటివిటీ […]
Heroine : సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వారు.. తర్వాత కాలంలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా ఎంతో మంది కెరీర్ లో సక్సెస్ అవుతున్నారు. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతిలో ఉన్న ఓ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ అయింది. పైన ఫొటోలో మీకు కనిపిస్తున్న ఫొటో యువరాజు సినిమాలోనిది. మహేశ్ బాబు, సిమ్రాన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ పాప.. ఆ తర్వాత […]
Chiranjeevi : మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు ఇచ్చింది. స్పోర్ట్స్ హబ్ వైస్ చైర్మన్ గా ఉపాసనను నియమించారు సీఎం రేవంత్. దీంతో ఉపాసనకు చాలా మంది విషెస్ చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. నా కోడలు ఉపాసన ఇప్పుడు స్పోర్ట్స్ హబ్ కో-చైర్మన్ అయ్యింది. చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు గర్వకారణమే కాదు.. ఎంతో ఆనందం కూడా. ఉపాసనకు నీకున్న కమిట్ మెంట్, పాషన్ తో […]
WAR 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న మూవీ వార్-2. భారీ బడ్జెట్ తో అయాన్ ముఖర్జీ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న వార్-2 ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య వార్ ఉంటుందనేది తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ట్విట్టర్ లో ఒకరిపై ఒకరు చేసుకున్న ట్వీట్లు ఇప్పుడు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ముందుగా హృతిక్ రోషన్ ట్విట్టర్ లో ఓ ట్వీట్ […]
Sonusood : కమెడియన్ ఫిష్ వెంకట్ రీసెంట్ గా అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. కిడ్నీ వ్యాధి సమస్యలతో హాస్పిటల్ లో ఆర్థిక సాయం కోసం ఎంతో ఎదరు చూశారు. ఆయన కుటుంబం చేతులు జోడించి సాయం అడిగింది. ఎంతో మంది హెల్ప్ చేసినా ఆయన ప్రాణాలు దక్కలేదు. ఆ టైమ్ లో నటుడు సోనూసూద్ వారి కుటుంబానికి లక్షన్నర సాయం చేశారు. అంతే కాకుండా వారి కుటుంబాన్ని కలుస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం […]
Upasana : మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు కీలక బాధ్యతలు అందుకున్నారు. ఆమెను తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో-ఛైర్మన్ గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది ఉపాసన. ఉపాసన సోషల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొంటుంది. ఎన్నో విషయాలపై అవగాహన కల్పిస్తూ హెల్త్ పరంగా అందరికీ చాలా విషయాలు చెబుతోంది. అపోలో హాస్పిటల్స్ […]
Coolie : రజినీకాంత్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. నాగార్జున తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ విలన్ రోల్ చేస్తున్నాడు ఈ మూవీలో. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. నాగ్ మాట్లాడుతూ.. లోకేష్ సినిమాలు చూసినప్పుడు అతనితో ఎలాగైనా పనిచేయాలని కోరుకున్నాను. అనుకోకుండా లోకేష్ నా ఇంటికి వచ్చి ఇలా నెగెటివ్ షేడ్స్ […]
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. ఇందులో నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆగస్టు 14న వస్తున్న సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో రజినీకాంత్ మాట్లాడుతూ.. లోకేష్ తో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అది ఇన్నేళ్లకు తీరింది. అతని […]
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. చెన్నైలో మొన్న ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. నేడు హైదరాబాద్ లో మరో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో రజినీకాంత్ మాట్లాడుతూ నాగార్జునపై జోకులు వేశారు. కూలీ మూవీ నాకెంతో స్పెషల్. చాలా ఏళ్ల తర్వాత నా సినిమాలో ఇంత మంది స్టార్లు నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున విలన్ […]
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఈ నడుమ షాకింగ్ కామెంట్స్ చేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పటికీ చెక్కు చెరదని అందాలతో గ్లామర్ డోస్ పెంచుతోంది. తమన్నా మీద ఎప్పటికప్పుడు రూమర్లు వస్తూనే ఉంటాయి. అప్పట్లో ఓ పాకిస్థాన్ క్రికెటర్ తో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి అంటూ ఎన్నో రూమర్లు క్రియేట్ అయ్యాయి. వాటిపై తాజాగా […]