Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ మూవీపై రోజురోజుకూ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మూవీ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. లోకేష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున విలన్ రోల్ చేస్తున్నాడు. అలాగే అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో మెరుస్తున్నారు. మూవీపై మొదటి నుంచి భారీగా అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో అంచనాలు ఎక్కువగా ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. తాజాగా కేరళలో […]
Ghati : స్వీటీ అనుష్క పరిస్థితి ఈ నడుమ అస్సలు బాగుండట్లేదు. స్టార్ హీరోల సరసన సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి. పోనీ లేడీ ఓరియెంటెడ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి.. ఆ రకంగా సినిమాలు చేస్తే అవి కూడా బెడిసికొడుతున్నాయి. భాగమతి తర్వాత క్రిష్ డైరెక్షన్ లో ఆమె చేసిన ఘాటీపై బాగానే అంచనాలు ఉన్నాయి. కానీ మూవీ రిలీజ్ కు చాలా కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వాయిదాలు పడింది ఈ సినిమా. ఏప్రిల్ […]
The Paradise : నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ది ప్యారడైజ్. ఒక్క గ్లింప్స్ తోనే ఇండస్ట్రీలో సెన్సేషన్ అయింది. దసరా మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాని లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. పైగా నాని చేతిమీద ల** కొడుకు అనే పచ్చబొట్టుతో అందరినీ షాక్ కు గురి చేసింది ఆ గ్లింప్స్. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా […]
Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు ఏమైంది.. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే చర్చ జరుగుతోంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వాడు.. మొదట్లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశాడు. ఏ కథలు ఆడుతాయో ఏరికోరి ఎంచుకుని సెన్సేషన్ అయ్యాడు. పెద్దగా గుర్తింపులేని డైరెక్టర్లతో సినిమాలు చేసినా హిట్లు కొట్టాడు. కానీ ఇప్పుడు ఏమైంది. పెద్ద డైరెక్టర్లు, పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కలుపుతున్నాడు. కానీ హిట్లు పడట్లేదు. భారీ బడ్జెట్ పెట్టేందుకు ప్రొడక్షన్ […]
War 2 Vs Coolie : ఆగస్టు 14న టాలీవుడ్ లో బిగ్గెస్ట్ వార్ జరగబోతోంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 రిలీజ్ కాబోతోంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ రెండు సినిమాల మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. వాస్తవానికి వార్-2లో ఇద్దరు హీరోలున్నారు. కూలీ సినిమాలో రజినీకాంత్ మెయిన్ హీరో. నాగార్జున ఇందులో విలన్ పాత్రలో చేస్తున్నాడు. కానీ ఈ రెండు […]
Ashish Vidyarthi : స్టార్ యాక్టర్ ఆశిష్ విద్యార్థికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాదాపు అన్ని భాషల్లో ఆయన సినిమాలు చేశారు. 30 ఏళ్ల కెరీర్ లో 300లకు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయ్యారు. రీసెంట్ గా ఆయన సినిమాలు తగ్గించేశారు. ఎక్కడా కనిపించట్లేదు. దీంతో ఏమైందా అని ఆయన ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. తాజాగా ఆయన ఈ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. […]
PVNS Rohit : ఈ నడుమ స్టార్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా మరో స్టార్ సింగర్ ఇదే బాట పట్టాడు. అతనెవరో కాదు బేబీ సినిమాకు గాను నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న రోహిత్. ఇతను చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. ఎన్నో పాటలు పాడాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి జంటగా వచ్చిన సెన్సేషనల్ మూవీ బేబీలో ఇతను ఓ రెండు ప్రేమ మేఘాలు అనే పాట పాడాడు. ఈ పాటకు ఉత్తమ […]
Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. ఈ నడుమ పెద్దగా ఆఫర్లు లేక ఇబ్బందులు పడుతోంది. ఆ మధ్య బ్రెయిన్ కు సర్జరీ కూడా చేయించుకుంది. కానీ మళ్లీ నార్మల్ గా అయిపోయి పలు బుల్లితెర షోలలో బిజీగా మారిపోయింది. అలాగే కొన్ని ప్రైవేట్ ఈవెంట్ లకు కూడా వెళ్తోంది. ఇంక ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో తన అందాలను […]
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9న రాబోతోంది. ఆయన బర్త్ డే కానుకగా అతడు మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి.
Anchor Ravi : యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం యాంకర్ గా బిజీగా ఉంటూనే చాలా విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. అటు సినిమాలతో పాటు ఇటు టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే చాలా మంది నన్ను తొక్కేయాలని చూశారు. ఇక్కడ మనుషులు ఇలా ఉంటారని నాకు ముందు తెలియదు. ఓ లేడీ యాంకర్ ఏకంగా […]