Srinu Vaitla : సూపర్ స్టార్ మహేశ్ బాబు, శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన దూకుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ తర్వాత వచ్చిన ఆగడు మూవీ అట్టర్ ప్లాప్ అయింది. ఇంకా చెప్పాలంటే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సినిమా రిజల్ట్ గురించి తాజాగా శ్రీను వైట్ల ఎన్టీవీతో చేసిన పాడ్ కాస్ట్ లో స్పందించారు. మహేశ్ బాబుతో రెండు సినిమాలు చేశా. దూకుడు భారీ హిట్ అయింది. ఆ తర్వాత చేసిన బాద్షా […]
Mass Jathara : మాస్ మహారాజ రవితేజ హీరోగా వస్తున్న మూవీ మాస్ జాతర. భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రాఖీ పండుగ సందర్భంగా సాలీడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ టీజర్ ను ఆగస్టు 11న ఉదయం 11 గంటల ఎనిమిది నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మూవీని కూడా యాక్షన్ కమ్ ఎంటర్ […]
Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్దిపై భారీ అంచనాలున్నాయి. ప్రజెంట్ స్పీడ్ గా షూటింగ్ అవుతోంది. రంగస్థలాన్ని మించి దీన్ని తీస్తున్నామని ఇప్పటికే రామ్ చరణ్ చెప్పడంతో ఓ రేంజ్ లో హైప్ పెరిగింది. బుచ్చిబాబు ఈ సినిమాను రూరల్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నాడు. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గానే సెట్స్ లో జాయిన్ అయిపోయింది. అయితే ఈ సినిమా మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ […]
Tollywood : తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. వేతనాల పెంపు డిమాండ్‌తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చిన అప్రకటిత సమ్మె కారణంగా టాలీవుడ్‌లో షూటింగ్స్ పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎలాంటి ఫెడరేషన్ యూనియన్లతో సంప్రదింపులు జరపవద్దని స్పష్టం చేసింది. ఈ రోజు ఉదయం ఫెడరేషన్ ఆఫీసులో యూనియన్ నాయకులు సమావేశమై, […]
Mahesh Babu : మహేశ్ బాబు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ చార్మ్ హీరోగా దూసుకుపోతున్నాడు. 50 ఏళ్లు వచ్చినా సరే 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తున్నాడు. నేడు మహేశ్ బాబు 50వ బర్త్ డే. ఈ సందర్భంగా మహేశ్ కు సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ […]
Asif Quureshi : తమిళంలో ‘పార్కింగ్’ అనే సినిమా తరహాలోనే నిజ జీవితంలోనూ ఓ ఘటన జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఘటనలో ప్రముఖ బాలీవుడ్ నటి హుమా ఖురేషీ సోదరుడు మృతి చెందాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ ప్రముఖ నటి హ్యూమా ఖురేషీకి సోదరుడు ఆసిఫ్ ఖురేషీ. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని జంగ్‌పురాలో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఎదురింట్లో గౌతమ్, ఉజ్వల్ అనే ఇద్దరు యువకులు […]
Murder : చెల్లెలి కాపురాన్ని సరిదిద్దాల్సిన అన్నలు.. ఏకంగా బావను హత్య చేశారు. కిడ్నాప్ చేసి మరీ చంపేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో సంచలనం సృష్టించింది. ఐదు రోజుల్లోనే బావను హత్య చేసిన ఇద్దరు బామ్మర్దులను పట్టుకున్నారు పోలీసులు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మహ్మద్ సిరాజ్. కొద్ది రోజుల క్రితమే పెళ్లి అయింది.. అంతా బాగుంది అనుకున్న టైమ్‌లో సిరాజ్ నిత్యం వేధిస్తున్నాడని అతని భార్య.. సోదరులకు సమాచారం ఇచ్చింది. బావతోపాటు అత్తమామలు […]
Ganja Case : వాళ్లంతా మెడికోలు… !! మూడు నాలుగేళ్లలో బయటకొచ్చి డాక్టర్లుగా మారి వైద్యం అందించాల్సిన వాళ్లు !! కానీ.. అడ్డదారులు తొక్కారు. స్టెత్ పట్టాల్సిన చేతితో గంజాయి పట్టారు. మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును చేతులారా చిత్తు చేసుకుంటున్నారు. ఓ డ్రగ్ పెడ్లర్‌ను పట్టుకుని తీగలాగితే మెడికోల డొంక కదిలింది. ఇద్దరో ముగ్గురో కాదు… ఏకంగా ఒక్క కాలేజ్‌కి చెందిన 100 మంది మెడికోలు గంజాయి కన్‌జూమర్లుగా మారారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీళ్లందరికీ […]
War-2 : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అంచనాలను పెంచేసింది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుపుతారనే దానిపై ఎన్నో రూమర్లు వస్తున్నాయి. విజయవాడలో నిర్వహిస్తారనే ప్రచారం మొన్నటి దాకా జరిగింది. వాటన్నింటికీ చెక్ పెడుతూ సితార సంస్థ అధికారికంగా డేట్, ప్లేస్ ప్రకటించింది. వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లోనే […]
Mega 157 : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మెగా 157 మూవీపై మంచి బజ్ పెరిగింది. కామెడీ ట్రాక్ లో వస్తున్నందున అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ప్రతి అప్డేట్ ను ప్రమోషన్ చేస్తూ హైప్ పెంచుతున్నాడు అనిల్. తాజాగా మూవీ గురించి సాలీడ్ అప్డేట్ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న రాబోతోంది. ఆ స్పెషల్ డే రోజున మూవీ నుంచి […]