Sai Durga Tej : సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టేశాడు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. అలాగే టాలీవుడ్ విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉంటాడు. తాజాగా ఆయనకు మరో అవార్డు వరించింది. యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 ప్రారంభోత్సవంలో ‘మోస్ట్ డిజైరబుల్ (మేల్)’ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు ఈ […]
Divya Nagesh : అనుష్క హీరోయిన్ గా చేసిన అరుంధతి ఎంత సంచలనమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో అరుంధతి చిన్నప్పటి జేజమ్మ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్. ఆ జేజమ్మ పాత్రలో నటించింది దివ్య నగేశ్. ఆ పాత్రలో ఆమె జీవించేసిందనే చెప్పుకోవాలి. ఈ సినిమా తర్వాత ఆమె ఎన్నో మూవీల్లో నటించింది. కానీ ఇప్పటికీ జేజమ్మ అంటేనే ఆమెను ఈజీగా గుర్తు పట్టేస్తారు. ఆమె తెలుగు మూలాలున్న అమ్మాయి. అపరిచితుడు, సింగం పులి […]
Kiara : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ నడుమ ట్రెండింగ్ లో ఉంటుంది. రీసెంట్ గానే కియారా, సిద్దార్థ్ జంటకు ఓ పండంటి పాప జన్మించింది. మొన్నటి దాకా వరుస సినిమాలతో బిజీగా ఉన్న కియారా.. ఇప్పుడు పాపతోనే గడుపుతోంది. ఇప్పుడు ఇంటికే పరిమితం అయిన ఈ బ్యూటీ.. తన కూతురుతో తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటోంది. తాజాగా తన కూతురు గురించి రాసుకొచ్చింది. ‘నేను నీ డైపర్లు మారుస్తుంటే నువ్వు […]
Tollywood : సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 8వ రోజు అన్నపూర్ణ 7 ఎకర్స్ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేసి తమ గళం వినిపించారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. కొందరికి పెంచి మిగతా వారికి పెంచకపోవడం అన్యాయం అన్నారు. అన్ని యూనియన్ల వారికి పెంచాల్సిందే అని డిమాండ్ చేశారు. మొదటి ఏడాది 20 శాతం పెంచి రెండో ఏడాది 10 శాతం పెంచాలని కోరుతున్నట్టు […]
Mega Heros : మెగా హీరోలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఎవరికి వారే సెపరేట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. వీరిలో ఎవరు కనిపించినా సోషల్ మీడియాలో వారి ఫొటోలు, వీడియోలు ట్రెండ్ అయిపోతుంటాయి. అలాంటిది ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే.. ఆ జోష్ మామూలుగా ఉండదు కదా. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ […]
Vadde Naveen : సీనియర్ హీరో వడ్డే నవీన్ చాలా ఏళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా ఎన్నో సినిమాలు చేసి హిట్లు అందుకున్న నవీన్.. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. విలన్ గా రీ ఎంట్రీ ఉంటుందనే ప్రచారం జరిగింది. చివరకు తన సొంత బ్యానర్ లోనే రీ ఎంట్రీని కన్ఫర్మ్ చేశాడు. వడ్డే క్రియేషన్స్ అనే బ్యానర్ ను గతంలో ఆయన ప్రారంభించారు. ఆ బ్యానర్ లోనే హీరోగా […]
Tollywood : సినీ కార్మికుల వేతనాల పెంపుపై తాజాగా నిర్మాతల మండలి ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయంపై ఫెడరేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ.2వేలు, అంతకంటే తక్కువ వేతనం ఉన్న వారికి మూడు విడతల్లో వేతనాలు పెంచుతామని ఫిలిం ఛాంబర్ కొద్దిసేపటి క్రితమే నిర్ణయించించింది. ఈ నిర్ణయంపై తాజాగా ఫెడరేషన్ సీరియస్ అయింది. ఈ నిర్ణయం ఫెడరేషన్ సభ్యులను విడదీసే విధంగా ఉందంటూ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ అన్నారు. రోజువారీ వేతనాలు తీసుకునే 13 సంఘాలకు వేతనాలు […]
WAR 2 : హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2పై మంచి అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైమ్ లో ప్రమోషన్లలో జోరు పెంచారు. ఆదివారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తాజాగా మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. హిందీలో రన్ టైమ్ […]
Sathya Raj : రాజమౌళి తీసిన బాహుబలి ఓ చరిత్ర. అందులోని ప్రతి సీన్ ఓ ట్రెండ్ సెట్టర్. ప్రభాస్ తోపాటు నటించిన వారందరికీ మంచి ఇంపార్టెన్స్ దక్కింది. మొదటి పార్టులో బాహుబలి కట్టప్ప తల మీద కాలు పెట్టే సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అయితే సినిమాల్లో ఏ హీరో కాలును ఇలా తల మీద పెట్టుకోలేదు. ఈ సీన్ గురించి తాజాగా సత్యరాజ్ స్పందించారు. తాజాగా ఓ […]
Srinu Vaitla : శ్రీనువైట్ల డైరెక్షన్ లో మంచు విష్ణు హీరోగా వచ్చిన ఢీ సినిమా అప్పట్లో ఓ సంచలనం. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులోని కామెడీ సీన్లు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాతోనే శ్రీనువైట్ల, మంచు విష్ణు ట్రాక్ లోకి వస్తారంటూ రూమర్లు వస్తున్నాయి. తాజాగా వాటిపై శ్రీనువైట్ల ఎన్టీవీతో చేసిన పాడ్ కాస్ట్ లో క్లారిటీ ఇచ్చారు. ఢీకి […]