Rashmika : నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే మైసా అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో చేస్తోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ ఎన్నడూ నా ధైర్యాన్ని కోల్పోలేదు. నాకు దయాగుణం ఎక్కువే. దాని వల్ల నాకు ఉపయోగం లేదని తెలుసు. కానీ నా చుట్టూ […]
Radhika Apte : హీరోయిన్ రాధిక ఆప్టే ఎప్పటికప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటూనే ఉంది. తాజాగా మరో బాంబు పేల్చింది. తాను ప్రెగ్నెంట్ గా ఉన్న టైమ్ లో ఓ నిర్మాత ఎలా ఇబ్బంది పెట్టాడో బయట పెట్టింది. తెలుగులో ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన రక్తచరిత్ర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. బాలయ్యతో లెజెండ్ మూవీలోనూ యాక్ట్ చేసింది. ఇప్పుడు లండన్ లోనే ఉంటోంది. తాజాగా ఓ […]
Anchor Ravi : తెలుగు నాట అతిపెద్ద రియాల్టీ షోగా ఉన్న బిగ్ బాస్ కు మంచి క్రేజ్ ఉంది. కానీ ఆ షో గురించి ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ జరుగుతూనే ఉంటుంది. అందులోకి వెళ్లిన వారు నెగెటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు. తాజాగా యాంకర్ రవి ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ కు వెళ్లొద్దని మొదటి నుంచి అనుకున్నాం. ఎందుకంటే దాని గురించి మొత్తం తెలుసు. అందులోకి వెళ్లే వారంతా […]
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ముస్లిం వర్సెస్ హిందు అనే కోణంలో తీశారనే ప్రచారం జరిగితే దాన్ని ఇప్పటికే పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. హరిహర వీరమల్లు సినిమాను కోవిడ్ కు ముందు ప్రారంభించాం. ఈ మూవీ లైన్ గురించి క్రిష్ నాకు చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ […]
Ghati-Mirai-The Girlfriend : అయితే అనావృష్టి లేదంటే అతివృష్టి అన్నట్టు.. టాలీవుడ్ లో సినిమాలు వస్తే ఒకేసారి కుప్పలుగా ఒకేరోజు వచ్చేస్తాయి. లేదంటే చాలా కాలం గ్యాప్ ఇస్తాయి. ఆగస్టులో పెద్దగా సినిమాల పోటీ కనిపించట్లేదు. కానీ సెప్టెంబర్ 5న మాత్రం చాలా సినిమాలో పోటీ పడుతున్నాయి. అనుష్క హీరోయిన్ గా క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఘాటీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు తేజసజ్జ […]
Manchu Lakshmi : టాలీవుడ్ లో మంచు లక్ష్మీ మాట్లాడే యాసపై వచ్చే ట్రోల్స్ అన్నీ ఇన్నీ కావు. ఆమె ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో ఉండటం వల్లనో.. లేదంటే మరేదైనా కారణం ఉందో తెలియదు గానీ.. తెలుగు స్ట్రైట్ గా మాట్లాడకుండా.. ఫారిన్ వాళ్లు మాట్లాడే యాసలోనే మాట్లాడుతూ ఉంటుంది. ఎన్ని ట్రోల్స్ వచ్చినా తన యాస మాత్రం అస్సలు మార్చుకోదు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా మంచు లక్ష్మీ […]
Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ స్పిరిట్. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీపిక పదుకొణెను పక్కన పెట్టేసి త్రిప్తి డిమ్రినీ హీరోయిన్ గా తీసుకున్నాడు సందీప్. చాలా నెలలుగా మూవీ షూటింగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే షూటింగ్ ను స్టార్ట్ చేసేందుకు సందీప్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే […]
Akira Nandan : పవన్ కల్యాన్ కొడుకు అకీరా నందన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ దానిపై క్లారిటీ రావట్లేదు. ప్రస్తుతం అకీరా నటనపై కోచింగ్ తీసుకుంటున్నాడని.. త్వరలోనే బడా నిర్మాత ఆ సినిమాను నిర్మిస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది. అలా పేరు ప్రచారం జరుగుతున్న వారిలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ముందు వరుసలో ఉన్నారు. రీసెంట్ గా పవన్ కల్యాణ్ నటించిన హరిమర వీరమల్లు సినిమాకు ఆయన సాయం చేశారు. అకీరా […]
Shraddha Das : శ్రద్ధాదాస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఘాటు ఫొటోలతో సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది. అప్పట్లో వరుస సినిమాలతో అలరించింది. తెలుగులో మంచి సినిమాలు చేస్తున్న సమయంలో బాలీవుడ్, బెంగాళీ సినిమాల్లోకి వెళ్లింది. అక్కడ పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో తిరిగి సౌత్ కు వచ్చేసింది. ఇక్కడ చాలా సినిమాల్లోనే చేసింది. Read Also : Ajith Kumar : ఘోరంగా అవమానించారు.. అజిత్ ఎమోషనల్ నోట్ ఇప్పుడు పెద్దగా […]
Ajith Kumar : తమిళ స్టార్ హీరో అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 33 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఎమోషనల్ నోట్ ను రిలీజ్ చేశారు. ఇందులో తన కెరీర్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు అజిత్. నేను సినిమాల్లోకి వచ్చి 33 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా నా వెన్నంటే ఉన్న అభిమానులకు స్పెషల్ థాంక్స్. […]