Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. ఈ నడుమ పెద్దగా ఆఫర్లు లేక ఇబ్బందులు పడుతోంది. ఆ మధ్య బ్రెయిన్ కు సర్జరీ కూడా చేయించుకుంది. కానీ మళ్లీ నార్మల్ గా అయిపోయి పలు బుల్లితెర షోలలో బిజీగా మారిపోయింది. అలాగే కొన్ని ప్రైవేట్ ఈవెంట్ లకు కూడా వెళ్తోంది. ఇంక ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూనే ఉంటుంది.
Read Also : Mahesh Babu : మహేశ్ బాబు ముందు పెద్ద సవాల్..?
తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి తన జాలిలాంటి చీరకట్టుకుని అందాలను ఆరబోసింది. ఇందులో టాప్ అందాలతో పాటు నడుము అందాలను చూపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన వారంతా వావ్ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. అందాలను ఆరబోయడంలో అషురెడ్డికి పోటీ లేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : Anchor Ravi : ఆ యాంకర్ నాపై చేతబడి చేయించింది.. రవి షాకింగ్ కామెంట్స్