Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె అందాల కోసమే థియేటర్లకు వెళ్లే అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చాక ఓ రూల్ పెట్టుకుంది. తాను ఎవరికీ లిప్ లాక్ ఇవ్వొద్దని ఓ కండీషన్ తోనే సినిమాలు చేసింది. కానీ ఆ రూల్ ను ఇన్నేళ్ల తర్వాత రీసెంట్ గానే బ్రేక్ చేసింది. అప్పట్లో స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా చేసిన సామ్ జామ్ […]
Meena : సీనియర్ హీరోయిన్ మీనా భర్త చనిపోయిన తర్వాత ఆమెపై చాలా రూమర్లు వచ్చాయి. పలానా వ్యక్తితో పెళ్లి అని.. ఆమె కోసమే ఆ నటుడు విడాకులు తీసుకున్నాడని.. ఇలా లెక్కలేనన్ని క్రియేట్ అయ్యాయి. కానీ వాటిపై ఆమె పెద్దగా స్పందించలేదు. జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు మీనా గెస్ట్ గా వచ్చింది. ఈ షో గురించి ఆమె చాలా విషయాలను పంచుకుంది. నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నాకు ప్లాపులు […]
Mirai : మిరాయ్ సినిమాతో తేజ సజ్జా భారీ రికార్డు అందుకున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు యునానిమస్ సూపర్ హిట్ టాక్ వస్తోంది. దెబ్బకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే రెండో రోజు కలెక్షన్ల విషయంలో టైర్-2 హీరోల రికార్డును దాటేశాడు తేజ. ఇప్పటి వరకు టైర్-2 హీరోలుగా ఉన్న నాని, విజయ్ దేవరకొండ, నాగచైతన్య లాంటి వారికి కూడా సాధ్యం కాని రికార్డులను సృష్టించాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ముగ్గురు […]
Bigg Boss-9 : బిగ్ బాస్ సీజన్-9 రసాభాసాగా జరుగుతోంది. మొదటి వారం పూర్తయ్యే సరికి శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. మిగిలిన వారు ఈ వారానికి సేవ్ అయిపోయారు. అయితే హౌస్ లో అందరి దృష్టి ఇప్పుడు సుమన్ శెట్టి మీదనే ఉంది. అతను మొదటి నుంచి చాలా మెచ్యూరిటీగా వ్యవహరిస్తున్నారు. అందరూ గొడవలు పడుతున్నా సరే కామ్ గానే ఉంటున్నాడు. మొదట్లో అతను బిగ్ బాస్ కు సెట్ కాడేమో అనుకున్నారు. కానీ మెల్లిమెల్లిగా […]
Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ మూవీకి ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో హైప్ మామూలుగా లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ప్రభాస్ అంత ఈజీగా వాయిస్ ఓవర్ ఇవ్వడు. కానీ ఈ మూవీకి ఇవ్వడం వెనకాల ఉన్న రీజన్ ను తాజాగా వివరించారు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఈ సినిమా కోసం మేం పెద్దగా కష్టపడలేదు. అన్నీ అలా కుదిరాయి […]
OG : డైరెక్టర్ సుజీత్ కు అగ్నిపరీక్ష మొదలైంది. చాలా కాలం తర్వాత ఆయన నుంచి ఓజీ సినిమా రాబోతోంది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఈ మూవీపై విపరీతమైన అంచనాలున్నాయి. ఈ సినిమా సుజీత్ కు చావో రేవో అన్నట్టే తయారైంది. ఎందుకంటే సుజీత్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా సుజీత్ తీసిన సాహో.. ఆకాశాన్ని తాకే అంచనాలతో వచ్చి బొక్కబోర్లా పడింది. […]
Pragathi : టాలీవుడ్ నటీనటుల పేరుతో డబ్బులు వసూలు చేయడం గతంలో ఎన్నో చూశాం. ఇప్పటికీ అలాంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా నటి ప్రగతి విషయంలో ఇలాంటిదే జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తన పేరుతో కొందరు డబ్బులు వసూళ్లు చేస్తున్నారంట. తాజాగా ఆమె పోస్టు పెట్టింది. కొందరు నా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాల పేరు చెప్పి నా పేరుతో ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు తీసుకుంటున్నారని తెలిసింది. దయచేసి […]
Sai Durga Tej : సాయిదుర్గాతేజ్ ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అంతా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన సాయితేజ్.. తన లవ్ వ్యవహారాలను పంచుకున్నాడు. నాకు 2023లో బ్రేకప్ అయింది. అది చాలా బాధాకరమైన బ్రేకప్. ఇప్పటి వరకు నాకు జరిగిన బ్రేకప్ లలో ఇదే చాలా హార్డ్ గా అనిపించింది. నా సినిమాలు హిట్ కావడంతో ఆమెతో పెళ్లి.. ఈమెతో పెళ్లి అంటూ […]
Raghava Lawrence : లారెన్స్ సినిమాలతో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో.. తన వ్యక్తిత్వంతోనూ అంతకంటే ఎక్కువ గుర్తింపు సాధించాడు. ఎంతో మందికి నిత్యం ఏదో ఒక రకమైన సాయం అందిస్తూనే ఉంటాడు. అప్పట్లో డబ్బులు చెదలు పట్టిపోయాయని బాధపడ్డ జంటకు అండగా నిలిచాడు. వారికి ఆ డబ్బులు ఇచ్చాడు. రీసెంట్ గా ఓ దివ్యాంగురాలికి సొంతంగా ఇల్లు కట్టించాడు. ఇంకో స్టూడెంట్ చదువులకు డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా కొందరు దివ్యాంగులు అయినా డ్యాన్స్ లో ఇరగదీస్తున్నారని.. […]
Maruthi : డైరెక్టర్ మారుతి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోతో మారుతి చేస్తున్న ది రాజాసాబ్ పై భారీ అంచనాలున్నాయి. సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మారుతి తాజాగా బ్యూటీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. రీసెంట్ గా ఓ డైరెక్టర్ చెప్పుతో కొట్టుకోవడం చూశాను. డైరెక్టర్లు అలాంటి పిచ్చిపనులు చేయొద్దు. డైరెక్టర్ అంటేనే క్రియేటివ్ గా ఆలోచించాలి. పది మందితో […]