Tamannaah : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇటు తమన్నా కూడా పాన్ ఇండియా స్థాయిలో వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ దుమ్ములేపుతోంది. ఆమె ఒక్కో సాంగ్ కోసం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటోంది. అయితే స్పెషల్ సాంగ్స్ అంటే కచ్చితంగా డ్యాన్స్ కుమ్మేయాలి. ఈ విషయంలో తమన్నాకు ఢోకా లేదు. అయితే తాను ఇలా డ్యాన్స్ చేస్తూ ఇన్ని సాంగ్స్ చేయడానికి అల్లు అర్జున్ కారణం అని తెలిపింది […]
OG : ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుతూ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది. దీంతో ఇప్పుడు టికెట్ల ధరలను తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. 24న రాత్రి ప్రీమియర్స్ టికెట్లను రూ.800, తొలి వారం రోజుల పాటు అంటే అక్టోబర్ 4 దాకా తెలంగాణలోని సింగిల్ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 పెంచుకుని అమ్ముకునేందుకు ఆల్రెడీ మెమో ఇచ్చారు. ఇప్పుడు అది లేదు కాబట్టి.. టికెట్లు కొన్న వారి […]
Priya Shetty : బిగ్ బాస్ సీజన్-9లో కామనర్లు వర్సెస్ సెలబ్రిటీలు అన్నట్టు పరిస్థితులు మారిపోయాయి. కామనర్లుగా వచ్చిన వారి ప్రవర్తనపై ప్రేక్షకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో ప్రియాశెట్టి కామనర్ కోటాలో ఎంట్రీ ఇచ్చింది. ఆమె గొంతుపై రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. ఈ విషయంపై తాజాగా ప్రియాశెట్టి పేరెంట్స్ స్పందించారు. వాళ్లు మాట్లాడుతూ.. మేం బిగ్ బాస్ షోకు వద్దని చెబితే ప్రియా వినలేదు. బాగా ఆడుతానంటూ వచ్చింది. అగ్నిపరీక్ష ప్రోగ్రామ్ లో ఆడియెన్స్ ఆమెకు బాగా […]
Katrina Kaif : ఈ మధ్య స్టార్ హీరోయిన్లు చాలా మంది గుడ్ న్యూస్ చెబుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరోయిన్ గుడ్ న్యూస్ చెప్పింది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్, హీరో విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాత్రి కత్రినా స్వయంగా పోస్టు చేసి చెప్పింది. కత్రినా తన బేబీ బంప్ ఫొటోలను పంచుకుంది. ‘ఆనందం నిండిన హృదయాలతో మా జీవితంలో కొత్త చాప్టర్ ను ఆహ్వానిస్తున్నాం’ అంటూ రాసుకొచ్చింది ఈ బ్యూటీ. […]
Raashi Khanna : రాశిఖన్నా ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. మొన్నటి వరకు వరుసగా సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి ఇప్పుడు పెద్దగా ఛాన్సులు రావట్లేదు. అందుకే సోషల్ మీడియాలో ఘాటుగా అందాలను ఆరబోయడం స్టార్ట్ చేసింది. ఎప్పటికప్పుడు ఘాటుగా పరువాలను ఆరబోస్తూ వెళ్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఛాన్సుల కోసం తెగ ట్రై చేస్తోంది ఈ బ్యూటీ. కానీ అక్కడ ఆమెకు అనుకున్న స్థాయిలో ఛాన్సులు అయితే రావట్లేదు. Read Also : Sukumar : […]
Gayatri Gupta : సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న పెద్ద భూతం. దానికి చాలా మంది బలైపోతున్నారు. కొందరు బయటకు వచ్చి తమకు జరిగిన ఘటనలు బయట పెడుతున్నారు. ఇదే క్రమంలో గాయత్రి గుప్త చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. లేదని ఎవరైనా చెబితే అది అబద్దం. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను అంటూ […]
Sukumar : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం సుకుమార్ రంగంలోకి దిగిపోయాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లో ప్రభంజనం సృష్టించిన లెక్కల మాస్టర్.. ఇప్పుడు రామ్ చరణ్ కోసం సాలీడ్ కథను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా ఓ వైపు పెద్ది సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా వచ్చే సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. ఆ మూవీ షూటింగ్ అయిపోయేలోపు ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయాలని […]
OG : ఏపీలో పవన్ ఫ్యాన్స్ కు అలెర్ట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. 25న తెల్లవారు ఒంటిగంటకు ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇస్తూ ఇంతకు ముందు జీవో ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తాజాగా దాన్ని మారుస్తూ మరో జీవో రిలీజ్ చేశారు. 25న తెల్లవారుజాము ఒంటిగంట నుంచి 24న రాత్రి 10 గంటలకు మార్పు చేశారు. అంటే ముందు రోజే […]
Ranbir Kapoor : బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ చిక్కుల్లో పడ్డాడు. అనవసరంగా చేసిన గెస్ట్ రోల్ ఆయన మెడకు చుట్టుకుంది. ఆయనపై కేసు పెట్టాలంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ కమిషన్ ఆర్డర్ వేసింది. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. ఇందులో ఎంతో మంది సెలబ్రిటీలు నటించారు. రణ్ బీర్ కపూర్ కూడా సీన్ లో గెస్ట్ రోల్ చేశాడు. అందులో […]
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెప్టెంబర్ 25 రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదండోయ్.. మరో ముగ్గురు కూడా పవన్ క్రేజ్ మీదనే నమ్మకం పెట్టుకుని ఉన్నారు. వాళ్లే డైరెక్టర్ సుజీత్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, నిర్మాత దానయ్య. సుజీత్ కు ఇది చావో రేవో అనే సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో అంచనాలతో వచ్చిన సాహో […]