Jagapati Babu : సినీ నటుడు జగపతి బాబు అనూహ్యంగా ఈడీ విచారణకు హాజరయ్యారు. చడీ చప్పుడు లేకుండా ఆయన ఇలా హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే జగపతి బాబుపై ఎలాంటి గతంలో కేసులు లేవు. తాజాగా సాహితి ఇన్ఫ్రా కేసులో ఈడీ ఎదుట జగపతిబాబు హాజరయ్యారు. ఈ కేసులో నాలుగు గంటల పాటు జగపతిబాబును ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ కంపెనీ యాడ్స్ లలో జగపతి బాబు గతంలో నటించారు. కాబట్టి […]
Rithu Chowdary : బిగ్ బాస్ రీతూ చౌదరి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. తన భర్త హీరో ధర్మతో రీతూ ఎఫైర్ పెట్టుకుందని గౌతమి సంచలన ఆరోపణలు చేసింది. అంతే కాకుండా రీతూ, ధర్మ ఫ్లాట్ కు అర్ధరాత్రి వస్తున్న వీడియోలను సైతం లీక్ చేసింది. 2023 నుంచే వీరిద్దరి మధ్య ఎఫైర్ మొదలైందని సంచలన కామెంట్లు చేసింది. ఈ ఆరోపణలపై ధర్మ కూడా రియాక్ట్ అయ్యాడు. తనకు ఎలాంటి ఎఫైర్లు లేవని.. తన భార్య […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ రెచ్చిపోతోంది. ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలను షేర్ చేయడం స్టార్ట్ చేసింది. గతంతో పోలిస్తే ఇప్పుడు మరింతగా రెచ్చిపోతోంది. రీసెంట్ గానే శుభం సినిమాను నిర్మించిన ఈ భామ.. ప్రస్తుతం ఏ సినిమా అప్డేట్ ఇవ్వట్లేదు. కానీ నందినిరెడ్డితో ఓ మూవీ చేస్తోందనే టాక్ వస్తోంది. Read Also : OG : అప్పుడు శృతిహాసన్.. ఇప్పుడు ప్రియాంక […]
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ మూవీ మరికొద్ది గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. ఈ సినిమాతో పవన్ కు మంచి హిట్ పడాలని కోరుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో ప్రియాంక అరుల్ మోహన్ గురించే చర్చ జరుగుతోంది. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కు చాలా ఏళ్ల తర్వాత భారీ హిట్ పడింది. ఆ సినిమాతోనే శృతిహాసన్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్ […]
OG : పవన్ కల్యాణ్ ఏ సినిమా చేసిన దాని వెనకాల డైరెక్టర్ త్రివిక్రమ్ ఉంటాడు. అందులో నో డౌట్. ఆ సినిమాకు స్వయంగా తాను డైరెక్టర్ కాకపోయినా.. కనీసం పర్యవేక్షణ బాధ్యతలు అయినా తీసుకుంటాడు. అలాగే సినిమాను ప్రమోట్ చేయడం, ఈవెంట్లకు వచ్చి మాట్లాడటం లాంటివి చేస్తుంటాడు గురూజీ. కానీ ఓజీ సినిమా విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండిపోయాడు త్రివిక్రమ్. ఈ సినిమా విషయంలో ఎక్కడా కనిపించలేదు. ఈవెంట్ కు రాలేదు. బయట ఎక్కడా […]
OG : డైరెక్టర్ సుజీత్ కు బంగారం లాంటి ఛాన్స్ వచ్చింది. ఏకంగా పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ సినిమా తీశాడు. మరికొన్ని గంటల్లో ఆ మూవీ థియేటర్లలో ఆడబోతోంది. ఈ సినిమాకు ముందు పవన్ కు చాలా కాలంగా సరైన హిట్ లేదు. అత్తారింటికి దారేది తర్వాత వకీల్ సాబ్ హిట్ అయింది కానీ కరోనా వల్ల ఎక్కువ కలెక్షన్లు రాలేదు. భీమ్లానాయక్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక బ్రో సినిమా, హరిహర వీరమల్లు […]
OG : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. కొందరేమో వంద కోట్ల రెమ్యునరేరషన్ అంటున్నారు. ఇంకొందరేమో రూ.150 కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవేవీ నిజం కాదు. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ.80 […]
Sujith : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ ఫీవర్ మామూలుగా లేదు. ఈ సినిమా టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ సినిమా డైరెక్టర్ సుజీత్ గురించి చాలా మందికి తెలియదు. సుజీత్ పవన్ కు పెద్ద అభిమాని. సుజీత్ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రవళిక రెడ్డి అనే డెంటిస్ట్ ను చాలా కాలం పాటు ప్రేమించిన తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. 2020లో వీరిద్దరి వివాహం జరిగింది. […]
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుని ఆడింది. కానీ కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి. ఈ సినిమాపై కొందరు పెదవి వరుస్తున్నారు. తాజాగా రెబా మౌనిక తన అసంతృప్తిని బయట పెట్టింది. ఇన్ స్టాలో ఫ్యాన్స్ తోచిట్ చాట్ చేస్తూ.. కూలీ సినిమాపై స్పందించింది. కూలీ సినిమాలో నేను అనుకున్న పాత్ర ఇవ్వలేదు. కొన్ని సార్లు మనం అనుకున్నవి జరగవు. దానికి నిరుత్సాహ పడొద్దు అంటూ కామెంట్ […]
Rithu Chowdary : రీతూ చౌదర వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదం రేపుతోంది. హీరో ధర్మతో అర్ధరాత్రి అతని ఫ్లాట్ కు వెళ్లిన వీడియోలను గౌతమి లీక్ చేసి సంచలనం రేపింది. దెబ్బకు రీతూ చౌదరిని ట్రోల్స్ చేసి ఏకి పారేస్తున్నారు. రీతూకు గతంలో శ్రీకాంత్ అనే వ్యాపారితో రెండో పెళ్లి అయింది. ఆ తర్వాత రీతూ మీద అక్రమాస్తుల కేసు నమోదైంది. దానికి తోడు బెట్టింగ్ యాప్స్ కేసుతో మరింత వివాదానికి దారి తీసింది. ఇలా […]