OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ కాన్సర్ట్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. వర్షం పడుతున్నా సరే ఈవెంట్ మాత్రం ఆపలేదు. ఓజీ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ జోష్ తో మాట్లాడారు. నేను ఈ కాస్ట్యూమ్ లో రావడానికి కారణం సుజీత్. అతను నా ఫ్యాన్. అతనితో సినిమా చేస్తున్నప్పుడు అద్భుతంగా అనిపించింది. ఒక అభిమాని వచ్చి నాతో ఇలా సినిమా తీస్తాడని అస్సలు అనుకోలేదు. అతను నాకు ఎంత […]
Idiot : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్లాప్ టాక్ వచ్చిన పవన్ సినిమాలు కూడా భారీగా కలెక్షన్లు రాబడుతుంటాయి. అలాంటి పవన్ ఎన్నో హిట్ సినిమాను వదులుకున్నారు. అందులో ఓ ఇండస్ట్రీ హిట్ కూడా ఉంది. అదేదో కాదు ఇడియట్ సినిమా. ఈ మూవీ రవితేజకు భారీ హిట్ ఇచ్చింది. ఈ సినిమాతో అప్పటి వరకు యావరేజ్ హీరోగా ఉన్న రవితేజ పెద్ద హీరోగా మారిపోయాడు. పూరీ […]
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. వరుసగా సినిమాలు చేస్తోంది. వయసు పెరుగుతున్నా సరే తన అందాలు ఏ మాత్రం తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది ఈ బ్యూటీ. అయితే ఆమె సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తో దుమ్ము లేపుతోంది. చాలా సినిమాల్లో గ్లామర్ డ్యాన్స్ తో హోరెత్తిస్తోంది. ఈ సాంగ్స్ కోసం ఆమె రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ఉందని సమాచారం. రీసెంట్ గానే స్త్రీ2 […]
OG : ఓజీ సినిమాపై హైప్ మామూలుగా లేదు. అసలు పవన్ కల్యాణ్ ఈ మితిమీరిన హైప్ వద్దని అనుకుంటున్నా సరే అది ఆగట్లేదు. నువ్వు ఎంత సైలెంట్ గా ఉంటే అంత హైప్ ఎక్కిస్తాం అంటున్నారు ఫ్యాన్స్. ఓజీ సినిమాపై ముందు నుంచే ఓవర్ హైప్ ఉంది. అది సినిమా స్థాయిని దాటిపోతోందని పవన్ జాగ్రత్త పడ్డారు. అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉన్నారు. అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతే అది సినిమా రిజల్ట్ మీద దెబ్బ […]
Kalyani Priyadarshan : హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. రీసెంట్ గానే కొత్త లోకా సినిమాతో మంచి హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపంచింది. రూ.266 కోట్లు రాబట్టి రికార్డు నెలకొల్పింది. దీంతో కల్యాణి ఫుల్ హ్యాపీలో ఉంది. ఈ సినిమా రిజల్ట్ తో ఆమెకు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన చిన్నప్పుడు అనాథ ఆశ్రమంలో […]
Robo Shankar : తమిళ స్టార్ యాక్టర్ రోబో శంకర్ చనిపోయిన విషయం తెలిసిందే. సినిమా సెట్ లో అనుకోకుండా స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే మరణించాడు. ఆయన మృతిపట్ల సినీ సెలబ్రిటీలు ఎందరో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన భార్య ప్రియాంక పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే బతికి ఉన్నప్పుడు రోబో శంకర్, ఆమె ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. నేడు నిర్వహించిన అంత్యక్రియల్లో ప్రియాంక గుండెలు అవిసేలా […]
Disha Patani : బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ అందాల ఆరబోతకు అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదు. ఎప్పటికప్పుడు నాటుగా సొగసులను ఆరబోస్తూనే ఉంది. ఆమె అందాలకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు మరోసారి అలాంటి అందాలను ఆరబోసింది ఈ భామ. ఆమె చేసిన పోస్టు క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. Read Also : Prabhas : ప్రభాస్ చేయి పడితే హిట్టే.. కాంతార-1 పరిస్థితి ఏంటో..? కల్కి సినిమాతో తెలుగులో […]
Prabhas : ప్రభాస్ ఈమధ్య చాలా సినిమాలకు హెల్ప్ చేస్తున్నాడు. అదేంటో గాని ప్రభాస్ చేయి పడితే అన్ని సినిమాలు హిట్ అయిపోతున్నాయి. మొన్నటికి మొన్న మిరాయి సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రభాస్ వాయిస్ తోనే ఆ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. అంతకుముందు కన్నప్ప సినిమాలో కీలక పాత్ర చేశాడు. ఎన్నో ఏళ్లుగా హిట్టు లేక అల్లాడుతున్న మంచు విష్ణుకు ఆ మూవీతో భారీ హిట్టు దక్కింది. ఇప్పుడు […]
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. రేపు సెప్టెంబర్ 21న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఓజీ కన్సర్ట్ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దీనికి పవన్ కల్యాణ్ వస్తున్నాడు. టీమ్ మొత్తం రేపు ఫుల్ సందడి చేయబోతోంది. తాజాగా మూవీ టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవన్ కల్యాణ్ ఫస్ట్ టైమ్ ఓజీ ఈవెంట్ కు రాబోతున్నాడు. ఈ […]
Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం రచ్చ రచ్చగా నడుస్తోంది. ఇప్పటికే మొదటి వారం శ్రష్టివర్మ ఎలిమినేట్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో వారంకు సంబంధించి నామినేషన్స్ సోమవారం జరగ్గా.. మొత్తంగా చూసుకుంటే ఈ వారం ఏడుగురు నామినేట్ అయ్యారు. వారిలో భరణి, మాస్క్మెన్ హరీష్, ఫ్లోరా షైనీ, మనీష్, ప్రియా, పవన్ ఉన్నారు. ఇక ఆదివారం ఇందులో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా.. మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోయాడు. Read […]