Nude Calls : ఈజీ మనీ కోసం అడ్డదార్లు దొక్కుతున్నారు కొందరు అక్రమార్కులు. అమాయక ప్రజలను మోసం చేస్తూ లక్షల్లో సంపాదించేందుకు ప్లాన్ వేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలో వెలుగు చూసిన చామెట్ యాప్ న్యూడ్ కాల్స్, అసభ్య చాటింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. చామెట్ యాప్ తో మహిళలు పక్కదారి పడుతున్నారంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ చామెట్ యాప్ పేరుతో డబ్బులకు న్యూడ్ కాల్స్ మాట్లాడుతున్నట్టు తేలింది. […]
Hanamkonda Collectorate : హనుమకొండ కలెక్టరేట్ లో దారుణం జరిగింది. కలెక్టరేట్ లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. తోటి మహిళా సిబ్బందిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడం సంచలనం రేపుతోంది. కలెక్టరేట్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ కలెక్టరేట్ లోనే మహిళా సిబ్బందిపై అత్యాచారానికి ప్రయత్నించారు. అతని బారి నుంచి తప్పించుకున్న బాధితులు వెంటనే సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఇక నిందితుడిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. […]
Ministers : మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క నేడు మేడారంలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 కి గంటలకు వీరిద్దరూ హెలికాప్టర్ లో మేడారంకు చేరుకుంటారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకుని, తర్వాత మేడారం మహాజాతర పనులను పరిశీలిస్తారు. జాతర జరిగే ఏరియా మొత్తం వీరిద్దరూ పర్యటించి స్వయంగా పరిశీలించబోతున్నారు. మహా జాతర పనుల పురోగతిపై సీతక్క తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు మంత్రి పొంగులేటి. ఈ సమీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. మీటింగ్ తర్వాత […]
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన రీసెంట్ గా నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. చాలా కాలం తర్వాత హిట్ పడటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక దీని తర్వాత పవన్ ఓ క్రేజీ డైరెక్టర్ తో సినిమా చేస్తారంటూ ప్రచారం […]
Bigg Boss 9 : తెలుగు నాట బిగ్ బాస్ తీసుకుంటున్న నిర్ణయాలు మరింత వివాదాస్పదం అవుతున్నాయి. ఒకప్పుడు బిగ్ బాస్ అంటే కొంచెం ఫేమ్ ఉన్న వాళ్లను, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వారిని తీసుకొచ్చేవారు. అప్పుడు చూడటానికి కూడా బాగుండేది. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం కాంట్రవర్సీ ఉన్నోళ్లనే తీసుకొస్తున్నారు. అదే చూడటానికి చాలా చెండాలంగా అనిపిస్తోంది ప్రేక్షకులకు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-9లో చూసుకుంటే రీతూ చౌదరి, సంజనా లాంటి వాళ్లపై ఎన్ని రకాల […]
Rakul Preet : సీనియర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. సోషల్ మీడియాను తన అందాలతో హోరెత్తించడమే పనిగా పెట్టుకుంది ఈ బ్యూటీ. పెళ్లి అయినా సరే తన అందాలు ఇంచు కూడా తగ్గలేదని నిరూపించుకుంటోంది ఈ భామ. ఆమె చేస్తున్న అందాల రచ్చకు సోషల్ మీడియానే ఊగిపోతుందంటే ఆ రేంజ్ లో ఉన్నాయి మరి ఆమె ఫోజులు. Read Also : Ananya Pande : పిచ్చెక్కించే పరువాలతో అనన్య […]
Ananya Pande : అనన్య పాండే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల పరంగా కాస్త వెనకబడింది గానీ.. అందాలను ఆరబోయడంలో ఎప్పుడూ వెనకబడలేదు. ఈమె విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన లైగర్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అది డిజాస్టర్ కావడంతో మళ్లీ తెలుగులో సినిమాలు చేయలేదు ఈ బ్యూటీ. Read Also : Bigg Boss 9 : బిగ్ బాస్ లో నా తడాఖా చూపిస్తా.. […]
Bigg Boss 9 : బిగ్ బాస్-9లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు వచ్చేశాయి. ఈ వారం వైల్డ్ కార్డు ద్వారా ఐదుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో అందరి చూపు దివ్వెల మాధురిపైనే ఉంది. ఆమె సోషల్ మీడియాలో ఎంత కాంట్రవర్సీ అయిందో మనకు తెలిసిందే. ఏపీ రాజకీయాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. అలాంటి మాధురి తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె స్పెషల్ వీడియోను ప్లే చేశారు. ఆమె […]
Shiva : నాగార్జున, అమల జంటగా ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ మూవీ శివ. 1989 అక్టోబర్ 5న రిలీజైన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఎలా బోల్డ్ ట్రెండ్ ను క్రియేట్ చేసిందో.. అప్పట్లో శివ మూవీ యాక్షన్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమాతోనే సైకిల్ చైన్లు పట్టుకోవడం యూత్ కు ఓట్రెండ్ అయిపోయింది. గల్లా ఎగరేసి చేతిలో సైకిల్ […]
Bigg Boss 9 : అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష అంటే తెలియని సోషల్ మీడియా యూజరే ఉండరు. ఆ రేంజ్ లో ఆమె ఫేమస్ అయింది. ఇక ఓ కస్టమర్ ను తిట్టారనే వీడియో వైరల్ అయిన తర్వాత ఆమె గురించి సోషల్ మీడియా మొత్తం ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు. అలాంటి రమ్య ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-9లో అడుగు పెట్టింది. వైల్డ్ కార్డు ద్వారా నేడు మొదటి ఎంట్రీ ఇచ్చింది. […]