Nadiya : పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అత్త పాత్ర చేసిన నదియా అందరికీ గుర్తే. ఈ సినిమానే కాదు ఎన్నో సినిమాల్లో హీరోయిన్లకు తల్లి పాత్రలో మెరిసింది. ఒకప్పుడు ఆమె హీరోయిన్ కూడా. కాగా ఆమె ఇంటర్ లో ఉన్నప్పుడే ఇంటి ఎదురుగా ఉండే శిరీష్ తో ప్రేమలో పడింది. దాంతో ఆమె సినిమాల్లోకి వెళ్లాలి అనే ఆలోచనను పక్కన పెట్టేసి శిరీష్ తో పీకల్లోతు ప్రేమలో మునిగింది. తర్వాత నదియా […]
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనిల్ కామినేని నాయకత్వంతో జరిగిన ప్రపంచంలోని మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విశేషాలను తెలిపేందుకు ప్రధాని మోడీని కలిసినట్టు చరణ్ వివరించాడు. ‘ప్రధాని మోడీ గారిని కలిసినందుకు గౌరవంగా ఉంది. ప్రధాని మార్గదర్శకత్వం, క్రీడల […]
Pooja-Hegde : సెట్స్ లో హీరోలకు ఇచ్చినట్టు హీరోయిన్లకు మర్యాదలు, గౌరవాలు ఇవ్వరని హీరోయిన్ పూజాహెగ్డే అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. తెలుగులో తగ్గించేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. హీరోల కంటే హీరోయిన్లు అంటే ఇండస్ట్రీలో చిన్న చూపే ఉంటుంది. హీరోలకు ఇచ్చినంత గౌరవ, మర్యాదలు హీరోయిన్లకు ఇవ్వరు. హీరోలకు సెట్స్ దగ్గరే క్యారవాన్లు ఉంటాయి. కానీ మాకు అలా కాదు. సెట్స్ కు దూరంగా ఎక్కడో […]
Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె 8గంటల రూల్ గురించి మాట్లాడటం పెద్ద సంచలనం రేపుతోంది. ఆమెను రీసెంట్ గానే స్పిరిట్, కల్కి-2 ప్రాజెక్టుల్లో నుంచి తీసేసిన సంగతి తెలిసిందే. రోజుకు 8 గంటల కంటే ఎక్కువసేపు పనిచేయడం ఆమెకు ఇష్టం ఉండదని.. అందుకే ఆమెను తీసేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన దీపిక పదుకొణె.. తాను మాత్రమే కాకుండా బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు రోజుకు […]
Rashmika – Vijay Deverakonda : వారం రోజులుగా సోషల్ మీడియాను ఓ వార్త కుదిపేస్తోంది. రష్మిక, విజయ్ దేవరకొండ ఎంగేజ్ మెంట్ జరిగిందని.. ఫిబ్రవరిలో పెళ్లి అంటూ ఒకటే రూమర్లు. సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ఇదే వైరల్ అవుతోంది. చాలా మంది కన్ఫర్మ్ అన్నట్టే చెప్పేస్తున్నారు. కానీ ఈ జంట మాత్రం సైలెంట్ గా ఉంటుంది. తమకు అసలు ఎంగేజ్ మెంట్ అయిందో లేదో అనే విషయంపై కూడా క్లారిటీ […]
Drugs : డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బును హవాలా రాకెట్‌గా మారుస్తున్న గ్యాంగ్‌ను పట్టుకుంది తెలంగాణ ఈగల్ టీమ్. ముంబై కేంద్రంగా హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్‌పిన్‌ను పట్టుకున్నారు. హవాలా రూపంలో నైజీరియన్ డ్రగ్ కార్టెల్స్‌కు డ్రగ్ మనీ పంపుతున్నట్లు గుర్తించారు పోలీసులు. పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ఈగల్ ఫోర్స్ మరో పెద్ద మాఫియా గుట్టురట్టు చేసింది. ముంబై కేంద్రంగా నడుస్తున్న హవాలా నెట్వర్క్‌ను చేధించడమే కాకుండా… హవాలా రాకెట్ నడుపుతున్న కింగ్‌పిన్‌ను పట్టుకున్నారు […]
Engineering College : కాలేజీ లాకర్స్‌లో భద్రంగా దాచిన కోటి రూపాయల నగదు దోచుకెళ్లారు దొంగలు !! ఎవరికంటా కనపడకుండా లోపలికి దూరి.. లాకర్స్ బ్రేక్ చేసి మరీ దోచుకెళ్లారు !! 200 సీసీ కెమెరాలకు చెందిన డీవీఆర్‌ను కూడా ఎత్తుకెళ్లారు !! ఇదంతా వింటుంటే… ఏదో తేడాగా ఉందే ? అనిపిస్తోందా..? పోలీసులు కూడా ఇదే అనుమానిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మేట్‌లోని బ్రిల్లియంట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జరిగిన దోపిడీ సంచలనం రేపుతోంది. ఇది అబ్దుల్లాపూర్‌మేట్‌లోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కాలేజ్. […]
Love Story : ప్రేమ వేధింపులకు మరో యువతి బలైంది. చదువుతో పాటు అన్ని రంగాలలోనూ ఫస్ట్ ప్లేస్‌లో ఉండే ఆ యువతి.. ప్రేమ వేధింపుల కారణంగా తనువు చాలించింది. రోజు రోజుకు వేధింపులు మితిమీరుతుండటంతో.. తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇటు వేధింపులు తట్టుకోలేక మనస్థాపానికి గురై.. చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు మౌనిక. లాలాగూడలోని రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ సెకండ్ ఇయర్ చదువుతుంది. మౌనిక కుటుంబం లాలాగూడలో నివాసం ఉంటోంది. […]
Neha Shetty : బోల్డ్ బ్యూటీ నేహాశెట్టి అందాలకు మామూలు ఫ్యాన్ బేస్ లేదు. ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువగా బోల్డ్ పాత్రలతోనే బాగా ఫేమస్ అయింది. ముఖ్యంగా డీజేటిల్లు సినిమాలో రాధిక పాత్ర ఓ రేంజ్ లో పేలింది. ఆమె అసలు పేరుకంటే రాధిక పేరుతోనే అందరూ గుర్తు పట్టే స్థాయిలో ఆ పాత్ర గుర్తింపు తెచ్చింది. దాని తర్వాత కూడా బోల్డ్ పాత్రలతోనే అదరగొట్టింది. Read Also : Manchu Lakshmi : మంచు […]
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీకి ఫిల్మ్ జర్నలిస్టు మూర్తి క్షమాపణలు తెలిపారు. రీసెంట్ గా మంచు లక్ష్మీతో మూర్తి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో ఓ ప్రశ్న వేయడంతో మంచులక్ష్మీ ఇబ్బంది పడింది. ఆమె వేసుకునే బట్టల గురించి ప్రశ్న వేయడంతో.. ఆమె ఇదే ప్రశ్న మీరు మహేశ్ బాబును అడగగలరా అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. దీంతో అది కాస్తా పెద్ద కాంట్రవర్సీ అయింది. సోషల్ మీడియాలో మొత్తం ఇదే ప్రశ్న గురించి […]