Shiva : నాగార్జున ’శివ’ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
- నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్
- అప్పట్లో ట్రెండ్ సెట్టర్
- తాజాగా పోస్టర్ తో క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiva : నాగార్జున, అమల జంటగా ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ మూవీ శివ. 1989 అక్టోబర్ 5న రిలీజైన ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఎలా బోల్డ్ ట్రెండ్ ను క్రియేట్ చేసిందో.. అప్పట్లో శివ మూవీ యాక్షన్ ను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమాతోనే సైకిల్ చైన్లు పట్టుకోవడం యూత్ కు ఓట్రెండ్ అయిపోయింది. గల్లా ఎగరేసి చేతిలో సైకిల్ చైన్ పట్టుకుని ఫైట్ చేసే సీన్లకు యూత్ పిచ్చెక్కిపోయారు. నాగార్జున కెరీర్ కు ఈ సినిమా బిగ్గెస్ట్ బూస్ట్ అయింది.
Read Also : Bigg Boss 9 : తప్పు చేశాం.. పచ్చళ్ల పాప రమ్య మోక్ష కామెంట్స్
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఈ మూవీ వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా మూవీ రీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నవంబర్ 14న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు టికెట్లు ఉండవని.. ఫ్రీగా ప్రదర్శిస్తారనే ప్రచారం జరుగుతోంది. దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక శివ మూవీకి సంబంధించిన చాలా విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్జీవీ ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా తీసి అక్కడ కూడా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్లు చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
Read Also : Fauji : ఫౌజీ రిలీజ్ డేట్ పై వార్తలు.. నిజమేనా..?
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?