Fauji : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఫౌజీ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను రెండో ప్రపంచ నేపథ్యంలో తీస్తున్నారు. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ ఆఫీసర్ గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రేమ, ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడంలో హను స్టైలే వేరు. కాబట్టి ఆయన ఈ సినిమాను వేరే రేంజ్ లో […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. త్వరలోనే ఓ పెద్ద సినిమా చేయబోతోందంటూ వార్తలు వస్తున్నాయి గానీ దానిపై ఆమె స్పందించట్లేదు. అయితే తాజాగా సమంత తన కొత్త ఇంట్లో అడుగు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేసింది. దీంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సమంత రీసెంట్ గానే తన కొత్త ఇంట్లో అడుగు పెట్టినట్టు తెలుస్తోంది. ఆ ఇంట్లో ఆమె పూజలు […]
Allu Sneha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న భార్య అల్లు స్నేహకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్ స్టాలో 9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. అలాగే అల్లు అర్జున్ తో పాటు పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గానే ఆమె తన బర్త్ డేను గ్రాండ్ గా భర్తతో కలిసి […]
Kiran Abbavaram : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కె ర్యాంప్. జైన్స్ నాని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫుల్ బోల్డ్ ట్రాక్ లో వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో లిప్ లాక్ లు, బూతులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. తాజాగా ప్రెస్ […]
Srikanth Bharat : నటుడు శ్రీకాంత్ భరత్ మహాత్మాగాంధీ మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అక్టోబర్ 02న గాంధీ జయంతి కావడం.. అదే రోజు దసరా రావడంపై సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వెలిశాయి. దీంతో శ్రీకాంత్ కూడా ఇదే విషయంపై వివాదాస్పద కామెంట్లు చేశాడు. రెండు, మూడు వీడియోల్లో గాంధీని తిట్టడంతో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు విష్ణును కలిసి శ్రీకాంత్ సభ్యత్వం రద్దు చేయాలంటూ ఫిర్యాదు […]
Rishab Shetty : కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార చాప్టర్ 1 మంచి హిట్ అయింది. కాంతారకు మించి ఈ చాప్టర్ 1కు కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘కొన్ని కథలకు సెట్స్ లో తెరకెక్కించడం ఇబ్బంది అవుతుంది. కానీ కాంతార చాప్టర్ 1 మాత్రం కథ రాస్తున్నప్పుడే చాలా ఇబ్బందులు అనిపించాయి. కానీ ప్రేక్షకులు ఇస్తున్న సపోర్ట్ ను గుర్తు […]
Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న స్పిరిటి మూవీ కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సినిమా చరిత్రలో ఓ సంచలనం అవుతుందనే అంచనాలో అందరితోనూ ఉన్నాయి. పైగా ప్రభాస్ ఇందులో ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడనే ప్రచారంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ గతేడాది నుంచి ఊరిస్తున్నారే తప్ప మూవీ అప్డేట్ మాత్రం ఇవ్వట్లేదు. అసలు ఈ […]
Krithi Sanon : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ హీరోయిన్ కృతిసనన్ కు ఇప్పుడు పెద్దగా అకవాశాలు రావట్లేదు. వాస్తవానికి ఈ బ్యూటీ స్పీడ్ చూసి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఏం లాభం.. పెద్దగా హిట్లు లేక డల్ అయిపోయింది. అయితే ఈ బ్యూటీ కూడా బాడీ షేమింగ్ ఎదుర్కుందంట. ఆ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ […]
Kunickaa Sadanand : ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బోల్డ్ కామెంట్లు చేయడం నటీనటులకు చాలా కామన్ అయిపోయింది. తమ జీవితంలో ఉండే చాలా విషయాలను ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు బిగ్ బాస్ సీజన్-19 ద్వారా ఫేమస్ అయిన కునికా సదానంద్. ఆమె చాలా కాలంగా సినిమాల్లో బోల్డ్ పాత్రలు, వ్యాంప్ పాత్రలు చేస్తూ ఫేమస్ అయింది. అయితే తాజాగా హిందీ బిగ్ […]
Chiranjeevi : హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనర్ నియామకం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి కంగ్రాట్స్ చెప్పారు. ఇద్దరూ కాసేపు శాంతిభద్రతలు, హైదరాబాద్ సమస్యల గురించి మాట్లాడుకున్నారు. సజ్జనార్ కు చిరంజీవితో ఎంతో అనుబంధం ఉంది. ఇద్దరూ అనేక అంశాలపై అవేర్ నెస్ కల్పించారు. మొన్నటి వరకు ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సేవలందించారు. ఇప్పుడు మళ్లీ పోలీస్ యూనిఫామ్ వేసుకోవడంతో చిరంజీవి […]