Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. మనకు తెలిసిందే కదా చిరంజీవి ఎక్కడ ట్యాలెంట్ ఉన్నా సరే ఎంకరేజ్ చేయకుండా ఉండలేరు. సినిమాల్లో ఆయన ఎదుగుతున్న టైమ్ నుంచే ఎంతో మంది నటులను ఎంకరేజ్ చేశారు. చిరు ప్రోత్సాహంతో ఎదిగిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. నటీనటులు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. కేవలం సినిమాల్లోనే కాదు ఆటల్లో ట్యాలెంట్ చూపించిన వారికి కూడా చిరు ఎంకరేజ్ మెంట్ ఉంటుంది. గతంలో బ్యాడ్మింటన్ […]
Anasuya : యాంకర్ అనసూయ అప్పుడప్పుడు చేసే కామెంట్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. ఆమె ఎలాంటి కామెంట్లు అయినా ఓపెన్ గానే చేసేస్తుంది. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. వస్తున్న అవకాశాలను గట్టిగానే వాడుకుంటోంది. అయితే రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేసింది. నేను పెళ్లికి ముందు ఒకే ఒక్క బాయ్ ఫ్రెండ్ ను మెయింటేన్ చేశా. […]
Chiranjeevi : క్రికెటర్ తిలక్ వర్మను మెగాస్టార్ చిరంజీవి తన సినిమా సెట్ కు పిలిచి సన్మానించారు. రీసెంట్ గా ఆసియా కప్ ట్రోఫీలో పాకిస్థాన్ పై సూపర్ ఇన్నింగ్స్ ఆడి ఇండియాను గెలిపించాడు తిలక్. దాంతో దేశ వ్యాప్తంగా తిలక్ పేరు మార్మోగిపోయింది. ఎందుకంటే పహల్గామ్ అటాక్, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ తో శత్రుత్వం మరింత పెరిగింది. ఇలాంటి టైమ్ లో జరిగిన మ్యాచ్ కాబట్టి అంతా ఈ మ్యాచ్ లో ఇండియా గెలవాలని […]
Bigg Boss 9 : దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ లో నానా రచ్చ చేస్తోంది. ఎవరితో పడితే వారితో గొడవలు పడుతూ చూసే వాళ్లకు కూడా చిరాకు తెప్పిస్తోంది. ప్రతి చిన్న దానికి అందరిపై అరిచేస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. వచ్చీ రాగానే సింగర్ రాము రాథోడ్ పై విరుచుకుపడింది. అతనిపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంది. ఇక సంజనా గల్రానీని దొంగ అంటూ పెద్ద గొడవ పెట్టేసుకుంది. నేనింతో అన్నట్టు […]
Brahmanandam : కామెడీ లెజెండ్ బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాల్లో కామెడీతో నవ్వించి చంపే ఆయన.. స్టేజిపై మాట్లాడితే విన్న వాళ్లు ఎమోషనల్ అవ్వాల్సిందే. అలా ఉంటాయి ఆయన మాటలు. కోట్లాది మందిని తన కామెడీతో నవ్వించే బ్రహ్మానందం.. స్టేజిపై ఏడ్చిన దాఖలాలు పెద్దగా లేవు. అయితే తాజాగా ఓ ప్రోగ్రామ్ లో అందరిముందే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే అందరికీ షాకింగ్ గా అనిపించింది. బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలు చాలా తగ్గించేశారు. […]
Radhika Apte : బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే తరచూ ఏదో ఒక విషయంపై ఓపెన్ గానే కామెంట్లు చేస్తూ ఉంటుంది. ఆమె తెలుగులో బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాలో మెరిసింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చేసినా పెద్దగా హిట్లు పడలేదు. దీంతో లండన్ వెళ్లిపోయి అక్కడే సెటిల్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లో హీరోయిన్లపై ఉన్న వివక్షను తెలిపింది. చాలా సార్లు హీరోలను బేస్ చేసుకునే కథలు రాసుకుంటున్నారు. అసలు హీరోయిన్లకు ఏ […]
Swara Bhaskar : హీరోయిన్లు బోల్డ్ సీన్లలో నటించడం అనేది చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఇలాంటి సీన్లు చేస్తే కాస్త వేరుగా చూసేవారు. కానీ ఇప్పుడు ఏ సినిమా అయినా ఇలాంటి బోల్డ్ సీన్లు కామన్ అయిపోయాయి. పైగా ఈ సీన్లు అవసరం లేకపోయినా పెట్టేస్తున్నారు డైరెక్టర్లు, నిర్మాతలు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ ఇలాంటి సీన్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. సినిమాల్లో నేను కూడా చాలా సార్లు బోల్డ్ […]
Bunny Vasu : బుక్ మై షో మీద నిర్మాత బన్నీ వాసు ఫైర్ అయ్యారు. ఆయన ఫ్రెండ్స్ తో కలిసి తాజాగా నిర్మిస్తున్న మూవీ మిత్రమండలి. ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతుండగా.. తన మీద వస్తున్న ట్రోల్స్ గురించి ప్రశ్న వచ్చింది. దీనిపై ఆయన స్పందించారు. వాస్తవానికి నా మీద ట్రోల్స్ రాలేదు. నేను చేస్తున్న సినిమా మీద ట్రోల్స్ వచ్చాయి. మేం […]
Mithramandali : నిర్మాత బన్నీ వాసు ఈ మధ్య ఈవెంట్లలో, ప్రెస్ మీట్లలో చాలా అగ్రెసివ్ గా మాట్లాడేస్తున్నారు. తాజాగా ఆయన తన ఫ్రెండ్స్ తో కలిసి నిర్మిస్తున్న మూవీ మిత్రమండలి. ప్రియదర్శి, నిహారిక కాంబోలో వస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన తాజా ప్రెస్ మీట్ లో బన్నీవాసు మాట్లాడారు. ఇందులో దీపావళికి నాలుగు సినిమాలు వస్తున్నాయి కదా.. చాలా సార్లు ఇలాంటి సిచ్యువేషన్ లో […]
Hrithik Roshan : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన పర్మిషన్ లేకుండా కొన్ని బిజినెస్ వెబ్ సైట్లు, ఈ కామర్స్ వెబ్ సైట్లలో తన ఫొటోలు, వీడియోలు వాడుతున్నారంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే కదా. ఈ పిటిషన్ మీద తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. హృతిక్ రోషన్ కు సంబంధం లేకుండా వాడుతున్న ఫొటోలు, వీడియోలను వెంటనే డిలీట్ చేయాలంటూ ఆర్డర్ […]