Bigg Boss 9 : కాంట్రవర్సీ ఉన్నోళ్లే కావాలి.. బిగ్ బాస్ తిడుతున్నా పట్టించుకోవా..
- కాంట్రవర్సీ ఉన్నోళ్లే హౌస్ లోకి
- బిగ్ బాస్ లో ఏంటీ రచ్చ
- ఏం మెసేజ్ ఇస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss 9 : తెలుగు నాట బిగ్ బాస్ తీసుకుంటున్న నిర్ణయాలు మరింత వివాదాస్పదం అవుతున్నాయి. ఒకప్పుడు బిగ్ బాస్ అంటే కొంచెం ఫేమ్ ఉన్న వాళ్లను, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వారిని తీసుకొచ్చేవారు. అప్పుడు చూడటానికి కూడా బాగుండేది. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం కాంట్రవర్సీ ఉన్నోళ్లనే తీసుకొస్తున్నారు. అదే చూడటానికి చాలా చెండాలంగా అనిపిస్తోంది ప్రేక్షకులకు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-9లో చూసుకుంటే రీతూ చౌదరి, సంజనా లాంటి వాళ్లపై ఎన్ని రకాల వివాదాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా సరే వాళ్లను హౌస్ నుంచి పంపించేయకుండా అలాగే ఉంచేశారు.
read also : Rakul Preet : కత్తిలాంటి అందాలతో రకుల్ రచ్చ..
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అలేఖ్య చిట్టి పికిల్స్ తో రెండు రాష్ట్రాల్లో తీవ్ర వివాదాస్పదం అయిన రమ్య మోక్షను తీసుకొచ్చారు. ఆమెకు తోడు దివ్వెల మాధురిని తెచ్చారు. వీళ్లిద్దరూ ఏ స్థాయిలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రమ్య మోక్ష అయినా ఒకింత పర్లేదు గానీ.. మాధురిని తేవడంపై తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె ఏపీ రాజకీయాల్లో అతిపెద్ద వివాదంగా మారింది. ఇప్పటికీ ఆమెను దువ్వాడ శ్రీనివాస్ భార్య, కూతురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి ఆమెను హౌస్ లోకి తెచ్చి ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. బిగ్ బాస్ ను లక్షల మంది చూస్తుంటారు. అలాంటి వారి పట్ల బిగ్ బాస్ మేనేజ్ మెంట్ కు బాధ్యత లేదా.. ఏం మెసేజ్ ఇస్తున్నాం, హౌస్ లోకి ఎలాంటి వారిని తీసుకొస్తున్నాం అనేది కనీసం చూసుకోవాలి కదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
read also : Fauji : ఫౌజీ రిలీజ్ డేట్ పై వార్తలు.. నిజమేనా..?
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!