Bheems : మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరియోల్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మొదట్లో అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డ ఆయన.. ఇప్పుడు పెద్ద సినిమాలకు సంగీతం అందిస్తూ దూసుకుపోతున్నాడు. అయితే మొన్న రవితేజ మాస్ జాతర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భీమ్స్ చాలా ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. డబ్బులు లేక కుటుంబం అంతా చనిపోదాం అనుకున్న టైమ్ లో రవితేజ పిలిచి అవకాశం ఇచ్చాడని.. ఆయన్ను ఎప్పటికీ మర్చిపోను […]
Neha Sharma : హాట్ బ్యూటీ నేహా శర్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఘాటు సొగసులతో రెచ్చిపోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య తన అందాలను మొత్తం బయటపెడుతోంది. వయసు పెరుగుతున్నా సరే తన అందాలు ఏమాత్రం తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటుంది ఈ భామ. తెలుగులో రామ్ చరణ్ సరసన చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పెద్దగా సక్సెస్ అందుకోలేక తిరిగి బాలీవుడ్కు వెళ్ళిపోయింది. Read Also : Off The […]
Upasana : ఉపాసన పేరు ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది. హెల్త్ గురించి ఆమె ఎప్పటికప్పుడు చేసే సూచనలు సోషల్ మీడియాలో చర్చలకు దారి తీస్తాయి. రీసెంట్ గా ఆమె ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ సందర్భంగా యువతకు కెరీర్ మీద కొన్ని సలహాలు ఇచ్చింది. అమ్మాయిలు కెరీర్ లో సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలని తెలిపింది. 30 ఇయర్స్ దాటిన అమ్మాయిలు తమ ఎగ్స్ ను ఫ్రీజ్ చేసుకోవాలని సూచించింది. అయితే […]
Off The Record : కంచు కోటకు కన్నాలు పడుతుంటే… టీడీపీ అధిష్టానం చోద్యం చూస్తోందా? మాకో నాయకుడు కావాలి మొర్రో… అని కేడర్ మొత్తుకుంటున్నా, బాధ్యతలు తీసుకునేందుకు నేతలు సిద్ధంగా ఉన్నా… పార్టీ పెద్దలు మాత్రం ఎందుకు మీన మేషాలు లెక్కిస్తున్నారు? అధికారంలో ఉండి కూడా.. మిత్రపక్షం ఎమ్మెల్యే ఉన్న చోట ఒక ఇన్ఛార్జ్‌ని పెట్టుకోలేని దైన్యం ఏంటి? ఎక్కడ తేడా కొడుతోంది.. శ్రీకాకుళం జిల్లా ముఖ ద్వారం, వెనుకబాటు ఉన్న చోట అభివృద్ధి జాడలు […]
Off The Record : ఆ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు విచ్చలవిడిగా చెలరేగుతున్నారా? చివరికి రోడ్డు పక్కన బజ్జీల బండ్ల వాళ్ళని కూడా బతకనీయడం లేదా? ప్రశ్నించిన వాళ్ళకు దాడులే సమాధానమా? అంత జరుగుతున్నా… ఎమ్మెల్యేకి ఏం తెలియడం లేదా? లేక తెలిసి కూడా మనోళ్ళేకదా దండుకోనీయమని వదిలేస్తున్నారా? ఎక్కడుందా అరాచక పరిస్థితి? ఎవరా ఎమ్మెల్యే.. కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కంటే…. ఆయన అనుచరులే ఎక్కువగా వార్తలకెక్కుతున్నారు. ఎమ్మెల్యేకి డైరెక్ట్‌గా […]
Yellareddyguda incident : అమీర్‌పేటలోని ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో విషాదం నెలకొంది. కీర్తి టవర్స్ అపార్ట్‌మెంట్‌లో ఏడు ఏళ్ల చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కుని మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. కీర్తి టవర్స్ ఐదో అంతస్తులోని 503 ఫ్లాట్ లో ఐశ్వర్య, నర్సీ నాయుడు దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి రెండో కొడుకు హర్ష వర్ధన్ (7) అమీర్పేట ఎల్లారెడ్డి గూడలోనీ ఓ ప్రైవేట్ స్కూల్ లో 1వ తరగతి చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో […]
Samantha : భారీగా అభిమానులను సొంతం చేసుకున్న ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ మూడో సీజన్ విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్–డీకే రూపొందించిన ఈ యాక్షన్ స్పై డ్రామా నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుండటంతో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, దర్శకుడు రాజ్ నిడుమోరు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత, నిమ్రత్ కౌర్ నటన గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. Read Also : Varanasi […]
Varanasi : భారీ అంచనాలను రేకెత్తిస్తున్న పాన్-ఇండియా ప్రాజెక్ట్ వారణాసి కోసం ప్రియాంకా చోప్రా ఇండియాలోకి తిరిగి వచ్చి మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న పాత్ర గురించి ఇప్పటికే పెద్ద క్రేజ్ ఉంది. ఇప్పుడు, ఈ చిత్రానికి సంబంధించిన మరో కీలక అప్డేట్‌ను స్వయంగా ప్రియాంకానే వెల్లడించడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది. ఓ అభిమాని సోషల్ మీడియాలో ఆమెను “వారణాసి సినిమాలో మీ పాత్రకు తెలుగులో మీరే […]
Sai Pallavi : సాయిపల్లవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం రామాయణ మూవీలో నటిస్తోంది. అది భారీ బడ్జెట్ తో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇందులో సీత పాత్రలో కనిపించబోతోంది సాయిపల్లవి. అయితే ఈ బ్యూటీ నుంచి మరో క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. తెలుగులో తండేల్ తర్వాత మళ్లీ ఈ బ్యూటీ కనిపించలేదు. తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్, హీరోతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. […]
Rajamouli : రాజమౌళి వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే రాజమౌళిపై పోలీసులకు కొందరు ఫిర్యాదు చేయగా.. హిందూ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈవెంట్ లో చేసిన కామెంట్ ఒక ఎత్తు అయితే.. గతంలో త్రిబుల్ ఆర్ ప్రమోషన్లలో రాజమౌళి చేసిన కామెంట్స్ ను ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చి నానా రచ్చ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఆ వీడియోల్లో తాను దేవుడిని నమ్మనని.. తాను వర్క్ రూపంలో […]