Harsha Vardan : సీనియర్ నటుడు హర్షవర్ధన్ మంచి జోష్ మీద ఉంటున్నాడు. ఈ నడుమ ఆయన చేస్తున్న సినిమాలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. మొన్న కోర్టు సినిమాలో లాయర్ పాత్రలో ఆయన నటించిన తీరుకు ప్రశంసలు దక్కాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే లేకుండా చేస్తున్న ఆయన.. ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉన్నారు. సినిమాల ద్వారా కోట్లు సంపాదిస్తున్నా సింగిల్ గా ఉండటానికి గల కారణాన్ని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. ఓ పాడ్ కాస్ట్ […]
Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో భారీ సినిమా వస్తోంది. ప్రస్తుతానికి #RC16 వర్కింగ్ టైటిల్ గా పెట్టారు. మైత్రీ మూవీస్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆయన బ్యానర్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే. సుకుమార్ రైటింగ్స్ కూడా ఇందులో భాగం అయింది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఆర్సీ 16 నుంచి కీలక అప్డేట్ ఇచ్చింది మూవీ […]
David Warner : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు తెలుగునాట భారీ ఫాలోయింగ్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు కప్ అందించిన కెప్టెన్ గా ఆయనకు పేరుంది. అప్పటి నుంచే తెలుగు యువత ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు. ఆ తర్వాత వార్నర్ తెలుగు సినిమాల పాటలకు ఫ్యామిలీతో కలిసి స్టెప్పులేసి మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. వార్నర్ మనోడే అన్న పాజిటివ్ నెస్ ను సంపాదించుకున్నాడు. కెరీర్ లో మొదటిసారి అతను సినిమాల్లోకి […]
Kajal Agarwal : కాజల్ అగర్వాల్ వయసు పెరుగుతున్నా సరే అందం మాత్రం అస్సలు తగ్గలేదని నిరూపిస్తోంది. ఆమెకు వయసు పెరుగుతోంది కానీ అందం మాత్రం చెదిరిపోవట్లేదు. ఇప్పటికే ఆమెకు పెళ్లి అయి ఓ పాప కూడా ఉంది. మూడున్నర పదుల వయసు దాటిపోతున్నా కూడా కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలను మెయింటేన్ చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ లో […]
Aamir Khan : అమీర్ ఖాన్ ఈ నడుమ వరుసగా వార్తల్లో ఉంటున్నారు. మొన్ననే తాను కన్నడకు చెందిన గౌరీ స్ప్రాట్ తో డేటింగ్ చేస్తున్నట్టు బయటపెట్టాడు. దాని తర్వాత వరుసగా పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్స్ లకు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘నేను దంగల్ సినిమా కథ విన్నప్పుడు చేయొద్దని అనుకున్నా. ఎందుకంటే దానికి ముందే నేను […]
Naga Vamsi : ప్రొడ్యూసర్ నాగవంశీ అప్పుడప్పుడు చేసే కామెంట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. తన సినిమాల కంటే కూడా ఆయన తన క్రేజీ ఆన్సర్లతోనే ఎక్కువగా పాపులర్ అవుతున్నాడు. వరుసగా హిట్లు అందుకుంటున్న ఈ ప్రొడ్యూసర్.. తాజాగా మ్యాడ్ స్వ్కేర్ సినిమాతో రాబోతున్నాడు. మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మార్చి 28న రాబోతోంది. మూవీ ప్రమోషన్లలో నిర్మాత నాగవంశీ జోరుగా పాల్గొంటున్నాడు. తాజాగా మీడియాతో చిట్ చాట్ చేసి చాలా విషయాలను […]
Robinhood : నితిన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెండీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. మార్చి 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ కూడా యాక్ట్ చేస్తుండటంతో క్రేజ్ పెరుగుతోంది. అయితే మూవీ ప్రమోషన్లు చాలా డిఫరెట్ గా చేస్తున్నారు. తాజాగా మూవీలో కమెడియన్ గా చేసిన వెన్నెల కిషోర్ తో నితిన్ ఓ రాపిడ్ ఫైర్ లాంటి ఫన్నీ ప్రోగ్రామ్ […]
Nagavamshi : ప్రొడ్యూసర్ నాగవంశీ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఆయన చేస్తున్న సినిమాలు ఈ నడుమ వరుస హిట్లు కొడుతున్నాయి. తాజాగా మ్యాడ్ స్వ్కేర్ సినిమాతో రాబోతున్నారు. ఇందులో ఆయన ఓ పాత్ర కూడా చేస్తున్నారు. నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ కాంబోలో వస్తున్న ఈ సినిమాను కల్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా నిర్మాత […]
Manchu Vishnu : మంచు విష్ణు హీరోగా వస్తున్న కన్నప్ప సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదట్లో ట్రోలింగ్ వచ్చినా ఇప్పుడు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి వాళ్లు కీలక పాత్రలు చేయడం మరో విషయం. ఇక మూవీని ఏప్రిల్ 25న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన […]
Nabha Natesh : కన్నడ బ్యూటీ నభానటేష్ బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది. చాలా కాలంగా తెలుగు సినిమాల్లో ఈ బ్యూటీ కనిపించట్లేదు. అప్పట్లో తెలుగులో ఓ తుఫాన్ లాగా దూసుకొచ్చింది. ఎంత స్పీడుగా సినిమాలు చేసిందో అంతే స్పీడుగా టాలీవుడ్ నుంచి కనుమరుగైపోయింది. ఎందుకంటే చేసిన సినిమాల్లో హిట్ల కంటే ప్లాపులే ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. మధ్యలో బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు […]