Pragya Jaiswal : టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్లలో ప్రగ్యాజైస్వాల్ ఒకరు. అందం, ట్యాలెంట్ ఉన్నా కూడా ఈమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించినా.. స్టార్ స్టేటస్ మాత్రం దక్కలేదు ఈ భామకు. కానీ ఆ మధ్యలో ఐటెం సాంగ్స్ చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో ఛాన్స్ దక్కించుకంది. ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. దాని తర్వాత మళ్లీ అఖండ-2లో నటిస్తోంది. కానీ యంగ్ హీరోలు మాత్రం ఆమెకు ఆఫర్లు ఇవ్వట్లేదు. వాస్తవానికి ఆమె స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలతో హల్ చల్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం అఖండ-2 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ భామ.
Read Also : Kalyan Ram: అర్జున్ s/o వైజయంతి సినిమా తల్లులకు అంకితం
ఇక ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి తన ఘాటు వయ్యారాలతో రెచ్చిపోయింది. ఈ ఫొటోల్లో తన ముందరి అందాలను మొత్తం ఆరబోసింది. ఇందులో యమ హాట్ గా కనిపిస్తోంది ఈ బ్యూటీ. నడుము ఒంపులతో పాటు తన ఎద అందాలను ఘాటుగా పరిచేసి చూపిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రగ్యాజైస్వాల్ ఇలాంటి అందాలను ఆరబోయడం ఇదేం కొత్త కాదు. కానీ ఇందులో ఇంకాస్త డోస్ పెంచినట్టు కనిపిస్తోంది. మరి ఇంత ఘాటుగా చూపించేయడంతో ఆ ఫొటోలకు లైకులు, కామెంట్లు జోరుగా వస్తున్నాయి.