Kareena Kapoor : కరీనా కపూర్ కు ఉన్న ఫ్యాన్ బేస్ చాలా పెద్దది. ఇప్పుడంటే ఆమె పెద్దగా సినిమాలు చేయట్లేదు గానీ.. ఒకప్పుడు బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్. ఆమెకు స్పెషల్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ప్రియాంక చొప్రాకు కరీనాకు నెంబర్ వన్ స్థానం కోసం నిత్యం పోటీ ఉండేది. ఎలాంటి పాత్రను అయినా ఈజీగా చేసేసేది. ఆమె అందం సినిమాకే గ్లామర్ తీసుకొచ్చేది. అంత అందమైన ఆమె పెళ్లి అయి పిల్లలు ఉన్న సైఫ్ ను చేసుకుంది. ఈ జంటకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె వరుసగా సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు అవకాశాలు రాలేదు. కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్ గా ఉంటుంది.
Read Also : Waqf bill : ఏప్రిల్ 2న లోక్‌సభ ముందుకు వక్ఫ్ బిల్లు..
తాజాగా మరోసారి సోషల్ మీడియాలో అందాల రచ్చ లేపింది. ఇందులో తన ఘాటు సొగసులతో రెచ్చిపోయింది. ఈ వయసులో కూడా ఇంత ఘాటు అందాలను చూపించడం ఏంటా అని అంతా షాక్ అవుతున్నారు. ఇందులో తన ఎద అందాలతో పాటు థైస్ అందాలతో ఆకట్టుకుంది. కరీనా లేటు వయసులో కూడా ఘాటుగా సొగసులు చూపించడంతో అంతా షాక్ అవుతున్నారు. సైఫ్ పై దాడి తర్వాత ఆమె పెద్దగా బయటకు రాలేదు. కానీ తాజాగా ఓ ఈవెంట్ కోసం ఆమె ఇలాంటి ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.