Kalki-2 : కల్కి-2పై నాగ్ అశ్విన్ అప్ డేట్.. షూటింగ్ ఎప్పుడంటే..?
- రెండో పార్టుపై భారీ అంచనాలు
- నాగ్ అశ్విన్ మీద ప్రశ్నలు
- తాజా కామెంట్స్ తో క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki-2 : రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి-2 గురించి తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. మొదటి పార్టు భారీ హిట్ కొట్టడంతో సెకండ్ పార్టు మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పైగా మహాభారతం పాత్రలు ఉండటం వల్ల విపరీతమైన హైప్ నెలకొంది. సెకండ్ పార్టు షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా దానిపై నాగ్ అశ్విన్ ఓ క్లారిటీ ఇచ్చారు. శనివారం తెల్లవారు జామున నాగ్ అశ్విన్, ప్రియాంకదత్ దంపతులు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల కుటుంబంతో దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
Read Also : Ameenpur: నా భార్యను ఎన్‌కౌంటర్ చేయండి.. అదే సరైన న్యాయం
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
‘కల్కి సినిమా గురించి అందరూ అడుగుతున్నారు. అందులోని పాత్రలపై ఇంకా స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. సుమతి, అశ్వత్థామ పాత్రలను మహాభారతం నుంచి తీసుకున్నాం. ఆ పాత్రలను మరింత ఎంగేజ్ చేయబోతున్నాం. స్క్రిప్టు వర్క్ జరిగిన దాన్ని బట్టి షూటింగ్ స్టార్ట్ చేస్తాం. వీలైనంత వరకు ఈ ఏడాది చివరలో షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. మొదటి పార్టులో కర్ణుడి పాత్రను ఎక్కువ చేసి చూపించడంపై కొంత విమర్శలు వచ్చాయి. దాంతో నాగ్ అశ్విన్ ఆ సినిమాలోని పాత్రలపై మరింత దృష్టి పెట్టినట్టు సమాచారం.
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు