Vennela Kishore : వెన్నెల కిషోర్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తాజాగా యాన నటించిన సింగిల్ మూవీ మంచి హిట్ కొట్టింది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఈ మూవీలో వెన్నెల కిషోర్ కామెడీ అదిరిపోయింది. ఆయన కామెడీపై మంచి ప్రశంసలు వస్తున్నాయి. దీంతో తాజాగా యన విలేకరులతో అనేక విషయాలపై స్పందించారు. ‘నేను కామెడీ చేయగలను అని మొదట్లో అనుకోలేదు. కానీ కాలమే నన్ను ఇటువైపు నడిపించింది. బ్రహ్మానందం గారిని చూసి చాలా ఇన్ […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వస్తోంది. ఆమె నిర్మాగతా మారి తీసిన మూవీ శుభం. ట్రా లాలా బ్యానర్ మీద తీసిన ఈ సినిమాను ప్రవీణ్ కండ్రేగుల డైరెక్ట్ చేశాడు. మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సందర్భంగా సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్లు చేసింది. తన పర్సనల్ విషయాపలై కూడా స్పందించింది. నేను ఎప్పుడూ సక్సెస్ ను తలకు ఎక్కించుకోను. అలా చేస్తే […]
Surya – Karthi : తమిళ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇద్దరూ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ మంచి హిట్లు అందుకున్నారు. సినిమాల్లో సంపాదించడమే కాకుండా చాలా మందికి సాయం చేస్తూ ఉంటారు వీరిద్దరూ. మొన్ననే సూర్య తన ఫౌండేషన్ కోసం ఏకంగా రూ.10 కోట్ల చెక్ ఇచ్చాడు. ఇప్పుడు అన్నదమ్ములు కలిసి ఓ డైరెక్టర్ కలను నెరవేర్చారు. కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన మూవీ మెయ్యజగన్. దీన్నే […]
HHVM : హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత మొన్ననే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాన.. ఆలస్యం చేయకుండా త్వరగా రిలీజ్ చేయాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీని ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉన్నా.. షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా వేశారు. అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ఈ నెల మే 30న రిలీజ్ చేస్తారనే ప్రచారం మొన్నటి వరకు […]
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-అట్లీ కాంబోలో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ తన లుక్ ను పూర్తిగా మార్చేసుకుంటున్నాడు. ఇప్పటికే వర్కౌట్స్ మొదలు పెట్టాడు. ఈ మూవీని దాదాపు రూ.800 కోట్లతో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై రోజుకొక […]
JVAS : మెగాస్టార్ చిరంజీవి, దివంగత శ్రీదేవి కలిసి నటించిన మ్యాజికట్ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి. అప్పట్లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ మూవీ.. ఇప్పుడ రీ రిలీజ్ లో కూడా దుమ్ము రేపుతోంది. ఈ మూవీ వచ్చి 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా మే 9న రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది ఈ మూవీ. ఈ సినిమాను 2D,3D ఫార్మాట్లలో రీరిలీజ్ చేశారు. కాగా […]
Ram Charan : లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విగ్రహాన్ని తాజాగా రామ్ చరణ్ ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో రామ్ చరణ్ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు మాత్రమే ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో రామ్ చరణ్ కూడా […]
Dacoit : ట్యాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ డెకాయిట్. ఈ మూవీపై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని ప్రకటించి చాలా రోజులు అవుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అప్పుడెప్పుడో ప్రకటించిన ఈ మూవీ.. ఇంకా పూర్తి కాకపోవడంతో రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాలో శృతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఆమె మధ్యలో […]
Sumanth : హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో హీరో సుమంత్ పెళ్లి అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. వీరద్దరూ కలిసి సోఫాలో క్లోజ్ గా దిగిన ఫొటో లీక్ కావడంతో దాన్ని పోస్టు పెడుతూ.. ఇద్దరూ సీక్రెట్ డేటింగ్ లో ఉన్నారంటూ రకరకాల రూమర్లు అల్లేసుకున్నాయి. పైగా వీటిపై ఇన్ని రోజులు ఇరువురూ మౌనంగా ఉండటంతో మరింత పెరిగాయి. చివరకు హీరో సుమంత్ క్లారిటీ ఇచ్చేశాడు. మృణాల్ తో తన పెళ్లి […]
Samantha : స్టార్ హీరోయిన్ సమంత మరోసారి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె నిర్మాతగా మారి తీసిన లేటెస్ట్ మూవీ శుభం. ట్రా లా లా బ్యానర్ మీద ఆమె మంచి బడ్జెట్ తో దీన్ని నిర్మించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. మొదటి నుంచి మూవీని భారీగా ప్రమోట్ చేస్తూ వస్తోంది సమంత. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాను లైఫ్ లో […]