Raashii Khanna : అందాల భామ రాశిఖన్నా ఈ నడము ఓ రేంజ్ లో రెచ్చిపోతూనే ఉంది. ఎప్పటికప్పుడు ఘాటు అదాలను చూపిస్తూ కుర్రాళ్లను ఊరిస్తోంది. ఈ నడుమ ఇన్ స్టాలో ఆమె పెట్టే పోస్టులు కుర్రాళ్లకు కిక్ ఇస్తున్నాయి. నార్త్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. తెలుగులో చాలా సినిమాలు చేసింది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ వరుసగా సినిమాల్లో మాత్రం నటించింది. కానీ ఎన్ని సినిమాలు చేసినా అదృష్టం కలిసి రాలేదు. ఇప్పుడు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.
Read Also : Chada Venkat Reddy: ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం అంతం చేస్తుంది..
దాంతో బాలీవుడ్ లో అవకాశాల కోసం ట్రై చేస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం అక్కడ వరుసగా సినిమా ఛాన్సుల కోసం ఫొటోషూట్లు చేస్తోంది. ఎప్పటికప్పుడు అందాల ఫొటోలను వదులుతూనే ఉంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి స్లీవ్ లెస్ ట్రీట్ ఇచ్చేసింది. ఇందులో యమ హాట్ గా కనిపిస్తోంది. పైట ఉన్నా లేనట్టే అనేలా అందాలను ఆరబోసింది. టాప్ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది.
Read Also : Naga Chaitanya: చైతూ లుక్ అదిరింది బాసూ