Vishnupriya : హాట్ యాంకర్ విష్ణుప్రియ వరుస షూటింగులతో బిజీగా ఉంటోంది. ఆ నడుమ బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కుంది. కానీ ఆ తర్వాత మళ్లీ షూటింగులతో బిజీ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోంది. ఇప్పటికీ వరుసగా షోలు చేస్తోంది. పోవేపోరా షోతో బాగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుసగా బుల్లితెర ప్రోగ్రామ్స్ చేస్తూ ఫేమస్ అయింది. అప్పటి నుంచి వరుసగా సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది.
Read Also : Varun Tej : భార్య కోసం చెఫ్ గా మారిన వరుణ్.. ఏం చేశాడంటే..?
ఇక ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో వరుసగా అందాలను ఆరబోస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి టాప్ లెస్ ట్రీట్ ఇచ్చేసింది. జాలి ఆంటి చీరలో ఘాటు అందాలను చూపించేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసిన వారంతా ఆమె ఫొటోలకు లైకుల వర్షం కురిపిస్తున్నారు.
Read Also : Single : రూ.25 కోట్లు దాటిన శ్రీవిష్ణు ‘సింగిల్’ కలెక్షన్లు