Keerthi Suresh : కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే. చాలా రోజులుగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగానే గడుపుతోంది. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా దూసుకుపోతోంది. వరుస సినిమాలతో రెచ్చిపోతున్న ఈ బ్యూటీ మొన్ననే బాలీవుడ్ మూవీలో కూడా మెరిసింది. అక్కడకు వెళ్లిన తర్వాత భారీగా అందాలను ఆరబోస్తోంది.
Read Also : Durgesh : త్వరలో ఏపీలో నంది అవార్డులు.. మంత్రి దుర్గేశ్ ప్రకటన
ఏ మాత్రం గ్యాప్ దొరికినా సోషల్ మీడియాను ఊపేయడమే పనిగా పెట్టుకుంటోంది. తాజాగా మరోసారి అలాంటి అందాలను చూపించేసింది. ఈ సారి చీరకట్టులో చింపేసింది. ఇందులో తన టాప్ అందాలను చీర పైట పక్కకు జరిపి మరీ చూపించేస్తోంది. ఇంత ఘాటుగా చూపించిన తర్వాత ఆమె ఫొటోలు వైరల్ కాకుండా ఉంటాయా.. మరి మీరు కూడా చూసేయండి.
Read Also : DC vs GT: సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?