Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మాళవిక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ది రాజాసాబ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ గురించి బయట విని నిజంగా అతను చాలా సైలెంట్ గా ఉంటాడేమో.. ఎలా మాట్లాడాలి అనుకుంటూ అనుకున్నాను. కానీ నా అంచనాలు పూర్తిగా […]
Disha Patani : బోల్డ్ బ్యూటీ దిశా పటానీ రోజురోజుకూ అందాల లైన్ దాటేస్తోంది. ఓ రేంజ్ లో అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు మెంటలెక్కించేస్తోంది. ఈ రేంజ్ లో అందాలను చూపించడం బహుషా దిశాకే వచ్చేమో అన్నట్టు ఫోజులు ఇస్తోంది. అసలే కత్తిలాంటి ఫిగర్.. ఆపై ఘాటు ఫోజులు ఇస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. Read Also : Anaganaga : అనగనగా.. ఓటీటీ నుంచి థియేటర్లలోకి.. ఇప్పుడు బికినీ షోలో దిశా […]
Anaganaga : హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ అనగనగా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మంచి ఎమోషన్ ఉండటంతో ఓటీటీలో భారీ వ్యూస్ సాధిస్తోంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా థియేటర్లలో వచ్చిన సినిమాలో ఓటీటీలో వస్తుంటాయి. కానీ ఓటీటీలో ముందు వచ్చిన మూవీలు అసలు థియేటర్లలోకి రావడం గగనం. కానీ ఇప్పుడు సుమంత్ దాన్ని నిజం […]
HHVM : టాలీవుడ్ లో ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోంది. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్లు మూసేస్తామని చెప్పడంతో అందరి దృష్టి పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపైనే పడింది. సోషల్ మీడియాలో, ఇటు టాలీవుడ్ లో అందరి దృష్టి హరిహర వీరమల్లు సినిమాపైనే పడింది. ఈ మూవీపై కుట్ర జనరుగుతోందని.. అందుకే ఎగ్జిబిటర్లను కొందరు కావాలనే సీన్ లోకి తీసుకొచ్చారంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కేవలం హరిహర వీరమల్లు సినిమా మీదనే కుట్ర […]
Manoj : మనోజ్ ఈ నడుమ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. మనోజ్, సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మే 30న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా మనోజ్ ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. ‘నేను ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. కానీ నన్ను తొక్కేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. నేను […]
Vishal : తమిళ హీరో విశాల్ కు సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన చాలా కాలంగా సినిమాల్లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. తరచూ విశాల్ పెళ్లి గురించి ఏదో ఒక రూమర్ వినిపించేది. వయసు పెరుగుతున్నా కొద్దీ ఆయనకు పలానా హీరోయిన్ తో పెళ్లి అంటూ ఎన్నో రూమర్లు వచ్చేవి. చివరకు హీరోయిన్ సాయి ధన్సికతో తన మ్యారేజ్ ను స్వయంగా ప్రకటించాడు విశాల్. అయితే విశాల్ పెళ్లి ఇంత ఆలస్యం కావడానికి కారణాలను […]
SKN : టాలీవుడ్ లో ఇప్పుడు ఎగ్జిబిటర్ల వివాదం నడుస్తోంది. థియేటర్లు అద్దె ప్రాతిపదికన నడిపించడం కుదరదని.. కచ్చితంగా తమకు పర్సెంటేజీ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఎగ్జిబిటర్లు. దీనిపై నిర్మాతల మండలి ఇప్పటికే ఓ సారి సమావేశం అయింది. రేపు మరోసారి సమావేశం కాబోతోంది. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కో విధంగా దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా నిర్మాత శ్రీనివాస్ కుమార్ అలియాస్ ఎస్కేఎన్ దీనిపై స్పందించారు. ఘటికాచలం టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు. Read […]
RGV : ఆర్జీవీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో బూతులు, సెన్సార్ బోర్డు నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. తాజాగా ఆయన ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నారు. ‘సినిమాల్లో బూతులు ఉండొద్దని చాలా మంది వాదిస్తున్నారు. పైగా సెన్సార్ బోర్డు అయితే చాలా రూల్స్ పెట్టేస్తోంది. అక్కడికేదో సినిమాలో మాత్రమే ఇదంతా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఫోన్ లో […]
Kamal Haasan : విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ థగ్ లైఫ్. ఈ మూవీల్ హీరో శింబు, త్రిష కీలక పాత్రల్లో నటించారు. జూన్ 5న మూవీ విడుదల కాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం-కమల్ హాసన్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో మంచి అంచనాలు పెరిగాయి. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో […]
Singer Kenisha : తమిళ హీరో జయం రవి విడాకుల విషయం ఇప్పుడు రచ్చ రచ్చ అవుతోంది. రవిపై అతని భార్య ఆర్తి, అత్త కలిసి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కేసు కోర్టులో ఉంది. అయితే సింగర్ కెనీషాకు జయం రవి మధ్య రిలేషన్ ఉందని.. ఆమె వల్లే తాము విడిపోతున్నాం అంటూ ఆర్తి స్వయంగా ఆరోపిస్తోంది. అప్పటి నుంచి కెనీషాకు బ్యాడ్ కామెంట్స్, ట్రోలింగ్ చివరకు బెదిరింపులు ఎక్కువయ్యాయంట. ఈ విషయాన్ని స్వయంగా […]